శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలి
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన నాలుగుసార్లు శాసన సభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
ముంబయి కోకిలబెన్ ఆసుపత్రికి కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు ఆకాంక్షించారు.
Hon’ble Chief Minister of Maharashtra Shri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health.
ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు ముఖ్యమంత్రివర్యులతో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు.
@mnadendla@Dr_NarayanaP@SatyaAnagani@MPLingamaneni
A Few Upcoming Milestones for 𝗥𝗢𝗛𝗜𝗧
- Need 𝟭 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 to record the 'Most Centuries as an Indian opener'
- Need 𝟭 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 to Become "1st Indian player to Score an ODI Century at 39 age"
- Need 𝟭 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 to become 2nd Visiting player after Don Bradman to Score "10 Centuries in England"
- Need 𝟮 𝗖𝗲𝗻𝘁𝘂𝗿𝗶𝗲𝘀 to become "Most Intl Centuries against England by Indian"
- Need 𝟰𝟵 𝗿𝘂𝗻𝘀 in Wins to become 'Most runs by an Opener in Winning matches'
- Need 𝟭𝟳𝟴 𝗿𝘂𝗻𝘀 to Become "Most ODI runs by an Indian Opener against England"
- Need 𝟮𝟴𝟬 𝗿𝘂𝗻𝘀 to Complete "12000 ODI runs"
- Need 𝟲𝟵 𝗿𝘂𝗻𝘀 to become 'Only Asian opener to Score 9000 runs against SENA Teams'
- Need 𝟭 𝗦𝗶𝘅 to Become "Most Sixes against England by Indian"
- Need 𝟯 𝗦𝗶𝘅𝗲𝘀 to become 'Most Sixes against SENA Teams in Intl'
- Need 𝟴 𝗦𝗶𝘅𝗲𝘀 to Become "Most Sixes in England by a Visiting player in ODI"
Hitman Returns in Just 2 days...
ఇది బయటివారి కోసం కాదు… మా కుటుంబ సభ్యురాలి కోసం ఈ విజ్ఞప్తి చేస్తున్నాను.
గత నెలలో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఇప్పటివరకు మూడు శస్త్రచికిత్సలు చేశారు. ప్రాణాలు కాపాడేందుకు కాళ్ల వేళ్లను తొలగించాల్సి వచ్చింది. గత వారం మరో ఆపరేషన్ చేసి చేతికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారు.
ఇప్పటివరకు సుమారు ₹15 లక్షలకు పైగా వైద్య ఖర్చులు అయ్యాయి. ఇంకా చికిత్స కొనసాగుతోంది. డాక్టర్లు మరో శస్త్రచికిత్స కూడా అవసరమని చెప్పారు.
మీకు చేతనైనంత చిన్న సహాయం చేసినా మాకు ఎంతో ఊరటనిస్తుంది. సహాయం చేయలేకపోయినా, దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు, బంధువులతో పంచుకొని మాకు తోడ్పడండి.
PhonePe: 9703564697
బ్యాంక్ వివరాలు:
పేరు: Bharathi
బ్యాంక్: HDFC Bank
A/C No: 50100176821199
IFSC: HDFC0000545
Hitech City
మీ అందరి సహాయం, ఆశీర్వాదాలకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 🙏