@TelanganaCMO రెండున్నర సంవత్సరాల నుండి బిల్లుల బకాయి చెల్లింపు జరగలేదు... మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ముఖ్యమంత్రి గారూ...
చిన్న సివిల్ కాంట్రాక్టర్లపై దృష్టి పెట్టండి۔ వీలైనంత త్వరగా చెల్లింపులు చేయించండి... ఇది చాలా పెద్ద ఉపకారం అవుతుంది.
۔
ప్రజా ప్రభుత్వంలో మా ప్రతి ఆలోచన, ప్రతి పథకం మానవీయ కోణంలో ఉంటుంది. తెలంగాణ ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, నిస్సహాయులైన వృద్ధుల సంక్షేమానికి భరోసా ఇచ్చేలా పథకాల రూపకల్పన చేశాం. మాకు మా ప్రభుత్వం అండగా ఉందన్న నమ్మకం నిస్సహాయులకు కల్పిస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ రోజు ప్రజా భవన్ లో రూ.50 కోట్లు కేటాయించి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వాళ్లంతా ఈ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు. పోటీ సమాజంలో ధైర్యంగా నిలదొక్కుకునేలా వారికి విద్య, ఉద్యోగాల భర్తీలో కోటాను కేటాయిస్తున్నాం. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించాం. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాం. ప్రతి దివ్యాంగుడు జైపాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని నామినేట్ చేయాలని సూచిస్తున్నా. వారి సమస్యల పరిష్కారం కోసం వాళ్లే గళం విప్పేలా వారికీ రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి.
వయోవృద్ధులు మన ప్రభుత్వ కుటుంబ సభ్యులే. వారి సంక్షేమం కోసం “ప్రణామ్” పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం నేరుగా తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తాం.
ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుంది.
#PranamDayCare
#PrajaPrabhutvam
#TelanganaModel
पुलिसवालों ने दंगा करने का दो घंटे का टाइम दिया था, कुछ लोगों ने गद्दारी न की होती तो पूरा महराजगंज खत्म हो जाता
मतलब कि पुलिस और बीजेपी नेताओं की मिलीभगत से बहराइच दंगा हुआ
गुजरात में पिछले 29 सालों से बीजेपी की सरकार है. जिस गुजरात मॉडल के तारीफ़ में प्रधानमंत्री नरेंद्र मोदी क़सीदे पढ़ते नहीं थकते हैं. वहीं के छोटा उदयपुर जिले के तुरखेड़ा गांव में स्वास्थ्य सुविधाओं और सड़कों की कमी के चलते एक आदिवासी गर्भवती महिला की जान चली गई।