116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కిన ఓ వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువతకే సవాలుగా మారుతున్న ఈ ప్రయాణాన్ని ఆమె అచంచలమైన మనోబలం, దైవభక్తితో పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. #116yearoldwoman#Tirumala#SrivariMettu#HashtagU
మెక్సికోలో ఓ ఇంటిపై కుప్పకూలిన విమానం.. 10 మంది మృతి చెందినట్లు సమాచారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే క్రమంలో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారుల వెల్లడి
#Mexico#HashtagU