మోదీ యోగీ ఎందుకు ఇంత కష్టపడుతున్నారని అడుగుతున్నారు..
మాకు పిల్లాజెల్లా లేరు..
మేం కష్టపడేది.. మీ పిల్లల భవిష్యత్తు కోసమే. - మోదీజీ..
తన వారసుడు..భావి భారత భాగ్య విధాత ఎవరో మోడీజీ స్పష్టంగా చెప్పారు..
Narendra Modi MYogiAdityanath
🔥 'పెద్ది' ఓవర్సీస్ ప్రీమియర్ టాక్ వచ్చేసింది..! 🔥
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే సినిమా ఇదేనా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకుల స్పందన ప్రకారం, రామ్ చరణ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందట. 'రంగస్థలం'ను మించే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, నేషనల్ అవార్డ్ స్థాయి నటన కనబరిచాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
✅ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా సాగడం
✅ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోవడం
✅ క్లైమాక్స్ 45 నిమిషాలు హైలైట్‌గా నిలవడం
✅ జగపతి బాబు 'అప్పలసూరి' పాత్ర ఎమోషనల్‌గా ఆకట్టుకోవడం
అయితే సెకండ్ హాఫ్‌లో కొంత భాగం నెమ్మదిగా సాగిందనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ మొత్తం మీద 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర భారీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి మీరు 'పెద్ది' చూడడానికి రెడీనా..? మీ అంచనాలను కామెంట్స్‌లో తెలియజేయండి! 👇🔥
#Peddi #RamCharan #GlobalStarRamCharan #PeddiReview #PeddiPremiere #Tollywood #TeluguCinema #BuchiBabuSana #JagapathiBabu #MovieUpdate #TeluguMovies #BoxOfficeBuzz #MegaPowerStar #PeddiTalk #CinemaNews
5 ఎకరాల భూమి.......
5 సెంట్లు ఇళ్ల స్థలం....
భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం......
ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి పోరాటం వల్లే మీకు దక్కాయి అది మర్చిపోతే ఎలా తల్లి.....
ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిందించడం ఎంత వరకు కరెక్ట్ అని నీ మనస్సాక్షికే తెలియాలి......
తీసుకున్నవన్నీ తిరిగి ఇచ్చేసేసి మళ్లీ నీ పోరాటాన్ని ప్రారంభించు.అప్పుడు నీది నిజమైన పోరాటం అని మేం కూడా నమ్ముతాం అని అంటే నీకు ఎంత బాధేస్తది......
లేదా నువ్వు వీటి కోసమే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని లబ్ది పొందావని మేము కూడా అంటాం.... అప్పుడు ఏం చేస్తావ్......
పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించి పొందాల్సిన లబ్దంతా పొంది ఈరోజు ఆయన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్... నువ్వే ఆలోచించు......
#PawanKalyan
#JanaSenaParty
#swathimekala
“ఎన్టీఆర్ అంత అందం మళ్లీ ఒకే ఒక్కడిలో కనిపిస్తుంది… అదే నారా దేవాన్ష్” అంటూ టీడీపీ నేత ఆనంద్ సాగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి 🔥
“ఆ కళ్లజోడు తీసేస్తే సేమ్ టూ సేమ్ ఎన్టీఆరే” అన్న ఆయన కామెంట్స్‌పై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు 😮
👉 మీకు ఏమనిపించింది?
నారా దేవాన్ష్‌లో నిజంగానే ఎన్టీఆర్ పోలికలు కనిపిస్తున్నాయా? 🤔
💬 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి👇
#NaraDevaansh #NTR #TDP #AnandSagar #TeluguPolitics #ViralComments #TeluguNews #AndhraPolitics
సిగ్గూశరం ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌ను వదిలి అమరావతికి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు 🔥
👉 “తెలంగాణ ఏమీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల జాగీర్ కాదు”
👉 “బతకడానికి వచ్చిన వాళ్లు మాపై పెత్తనం చేయడానికి వీల్లేదు”
👉 “ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఆంధ్రా పోలీసులు పట్టుకెళ్తారు అనడంపై ఆగ్రహం”
👉 “అమరావతికి పోయి ఏడవండి” అంటూ ఫైర్ అయ్యారు
ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది ⚡
మీ అభిప్రాయం ఏంటి..?
కామెంట్లో చెప్పండి 👇
#Telangana #Hyderabad #Chandrababu #PawanKalyan #Politics #APPolitics #TeluguNews #Trending #ViralNews
తెలుగు తమ్ముళ్లు, తెలుగు చెల్లెళ్ళు మరియు తెలుగుదేశం కార్యకర్తలకు మహానాడు శుభాకాంక్షలు 👏👏😍
మీరు ఇవాళ సంతోషంగా మహానాడు జరుపుకుంటున్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు 👍👍🔥🔥
#Mahanadu2026#PawanKalyan#NaraChandrababuNaidu#NaraLokesh
రౌండ్ టేబుల్ సమావేశం అని ఏమి పీ* కారురా మీరు ఏమి ఉపయోగంరా మీ వల్ల మీ రాష్ట్రానికి.. లేకీ నా కొ *డక ల్లారా.. ప్రెస్ మీట్ లు పెట్టి లే *కీ మాటలు మాట్లాడుతున్నారు చి *ల్లర నా * కొ* డక ల్లారా..
పవన్ కళ్యాణ్ గారు మీ రాష్ట్రంలోని దేవాలయానికి 35 కోట్ల అభివృద్ధి పనుల కోసం సహాయ పడ్డారు.. మీ వల్ల మీ రాష్ట్రానికి ఒక రూపాయి అయినా లాభం ఉందారా లే* కీ నా కొ *డకల్లా రా..
ఎంతసేపు తెలంగాణ ను అడ్డుపెట్టుకుని ప్రాంతీయ భావం రె*.చ్చ గొడుతూ తప్పు చేసిన వాళ్లకు అండగా నిలబడి మా ప్రాంతం వాడిని అనకూడదు అనే నీచపు చి* ల్లర రాజకీయాలు చేసే లం డీ కొ* డ*కల్ల రా 💦💦
నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాను, జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, అది ఇంకా ముగిసిన అధ్యాయం.
నా ఇంటికి ఏపీ పోలీసులు రాలేదు, కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు--- ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు👍
మధ్యలో దూరిన వైసీపీ వారు యధావిధిగా మరోసారి ఎర్రిపప్పలు అయ్యారు.. గ్రేట్ ఆంద్రా వెంకట్ రెడ్డి గాడు అయితే ఇంకా పెద్ద ఎర్రి హూకు అయ్యాడు 😂
#YCPJOKERS
👉 గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు.
👉 యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించారంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, ఎస్పీకి వినతిపత్రం అందించారు.
👉 హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. స్థల వివాదం కోర్టులో ఉందని.. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వినతిపత్రంలో అనంత శ్రీరామ్ కోరారు.
తమిళనాడులో జరిగిన బాలికపై దారుణ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. ఈ కేసు వివరాలు వెల్లడించే సమయంలో కొందరు పోలీసు అధికారులు ప్రెస్ మీట్లో నవ్వుతూ కనిపించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రజల భావోద్వేగాలకు గౌరవం ఇవ్వాలని, బాధితుల విషయంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి ఘటనల సమయంలో సున్నితంగా, బాధ్యతతో వ్యవహరించడం ప్రతి అధికారికి ఎంతో ముఖ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి 👇
#TamilNadu #Vijay #Police #BreakingNews #SocialMedia #TrendingNow #Justice #NewsUpdate #ViralNews #PublicReaction
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన అభినయ దర్శన్ కేసులో కీలక పరిణామం చోడ్ చేసుకుంది. అభినయ దర్శన్‌ను పాటీరు పోలీసులు అరెస్ట్ చేశారు. మే 18న అల్లూరి సీతారామరాజు జిల్లాలో తనపై జరిగిన దాడి ఘటనపై ఇది ఏమాత్రం నిజం కాదని అది ముందుగానే ప్లాన్ చేసిన నాటకము అనేది పోలీసులు వెల్లడించారు.
ఇక పాడేరు ఎస్పి అమిత్ బార్బర్ మాట్లాడుతూ మీడియాతో అభినయ దర్శన్ కిరణ్ జార్జ్ మరియు మరికొందరు కలిసి ఈ దాటి డ్రామాను ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. ఇక పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాజకీయంగా గుర్తింపు పొందడం కోసం సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకోవడం కోసం ప్రజలలో సానుభూతి పెంచుకోవడం కోసం ఈ ఘటనను సృష్టించారు అన్నట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే దాడి జరిగినట్లుగా చూపించడానికి స్థానికులకు డబ్బులు ఇచ్చి మరి తీసుకున్నట్లుగా కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే ఘటనను వీడియోను చిత్రీకరించి తర్వాత సోషల్ మీడియాలో ఎలా వైరల్ చేయాలి అన్న దాని గురించి కూడా వారు చర్చించుకున్నట్లుగా ఇక్కడ ఆడియోలు కూడా లీక్ అయ్యాయి.
అయితే ఈ కేసులో ప్రస్తుతం ఆడియో లీక్స్ కూడా పెద్ద చర్చనీయ అంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఆడియోలలో ఘటనలను చూస్తున్నట్లయితే అసలు దాన్ని ఎలా ప్లాన్ చేశారు వీడియోలను ఎలా ప్రచారం చేయాలి అనే విషయంపై మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఆ ఆడియోలపై పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలయితే వెల్లడించలేదు కానీ ఈ విచారణలో అభినయ దర్శన్ కు సంబంధించిన పాత కేసులు కూడా ఇప్పుడు బయటికి వస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే మహిళలపై మోసం కట్న వేదింపులు బహు వివాహాలు బెదిరింపుల కేసులు నమోదయనాయి అన్నట్లుగా తెలుస్తుంది.
కడపకు చెందిన అభినయ దర్శన్ మొదట యనిమేషన్ ఇంజనీరింగ్ చదివి తర్వాత పాస్టర్ గా మారినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మత ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవారు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫర్మ్ ఆ కూడా ఈ ఘటనను ఖండించింది. ఫర్మ్ చైర్మన్ ఒలివర్ రాయ్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి అని అయితే అంటున్నారు. అయితే అభినయ దర్శన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఇక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి
. . ఈ ఆరోపణలతో భాగంగా ఇంకా మనం ఇంకొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే అంతకుముందే అభినయ దర్శన్ కి ఆల్రెడీ అంటే హెయిర్ అంతా పోయింది. ఇప్పుడు పెట్టుకున్న హెయిర్ ఏదైతే ఉందో దాన్ని విగ్ అని కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా విమర్శిస్తున్నారు. అయితే సోషల్ మీడియా ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హెయిర్ అనేది ఉంటుంది పోతుంది సో దానికి విగ్గులు పెట్టుకొని అమ్మాయిలను ట్రాప్ చేసి అమ్మాయిలకు బెదిరించేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నారు. అండ్ దీంతో పాటే ఇంతకుముందు కూడా అభినయ దర్శన్ చూసుకున్నట్లయితే గతంగా ఒక రెండు సినిమాలు చేశానని సో యక్టర్ అయ్యి ఇప్పుడు పాస్టర్ అయ్యానని సో దానికి కారణం ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే ఈ సినిమాలు ఆల్రెడీ ఎప్పుడో చేశాను అని చెప్పారు సో రెండు సినిమాలు ఒకటి ఫిదా అంటే ఆ ఫిదా ఈ వరుణ్ చేసిన ఫిదా కాదు అది వేరే ఫిదా సో దాని తర్వాత ఇంకేదో సంథింగ్ మూవీ చేశారు మొత్తానికి అయితే రెండు మూవీలు చేశారు రెండు మూవీస్ చేసిన తర్వాత ఈ ప్రవీణ్ పాస్టర్ ఎప్పుడైతే చని చనిపోయారో సో ఆ సంఘటనలో ఇతను మాట్లాడుతూ అక్కడ పాపులారిటీ సంపాదించుకున్నాడు. సో ఆ పాపులారిటీతోనే ఈరోజు భరోసా అనే ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ రాజకీయ పార్టీని ఎదుగుదల దిశకి తీసుకొని వెళ్లే ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర కూడా చేపడుతున్నారు ఇక ఈ సంఘటనల్లోనే ఈ ఉదాహంతం కూడా జరిగింది ఈ డ్రామా కూడా జరిగింది అనియతే సోషల్ మీడియా వేదికగా అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఈ అంశం మీద అసలు మీకు ఏమనిపిస్తుంది కావాలనే సోషల్ మీడియా పాపులారిటీ కోసమో లేకపోతే రాజకీయంగా లాభం కోసమో ఇంతటి దారుణానికి దిగజారుతారా అన్న ప్రశ్న మీలో ఉందా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి
RRR తర్వాత అందరికీ ఆదర్శంగా కనిపించిన చరణ్ - ఎన్టీఆర్ దోస్తీపై ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. 🤔
‘పెద్ది’ అప్డేట్స్పై ఎన్టీఆర్ సైలెన్స్.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌పై చరణ్ నుంచి విషెస్ లేకపోవడం.. ఇవన్నీ ఫ్యాన్స్ మధ్య కొత్త డిబేట్‌కు కారణమయ్యాయి. 🔥
ఇది నిజంగానే ఇద్దరి మధ్య దూరమా? లేక భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీ షెడ్యూల్స్ వల్ల వచ్చిన గ్యాప్ మాత్రమేనా? అసలు నిజం ఏంటో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే!
మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇
#RamCharan #JrNTR #RRR #Peddi #Dragon #Tollywood #MegaPowerStar #ManOfMassesNTR #TeluguCinema #MovieUpdates #TollywoodNews
జగన్ గాడు తన అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టిన ఫేక్ ప్రెస్ మీట్లో “నేను మంచివాడిని… గంజాయి వనంలో తులసి మొక్కను” అని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వులు పూయిస్తున్నారు. ఎందుకంటే మాటలు ఒకలా… చరిత్ర మరోలా ఉందని ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు.
తన తాత, తండ్రి మరణాల విషయంలో అనుమానాల వేళ్లు చంద్రబాబు వైపు చూపిస్తున్నాయని చెబుతూ భావోద్వేగ డ్రామా ఆడిన జగన్… అదే సమయంలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో మాత్రం నోరు జాగ్రత్తగా మూసుకున్నాడు. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ప్రజలు ప్రశ్నలు అడుగుతారని తెలుసు. “వివేక హత్య వెనుక ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకే పార్టీ టికెట్లు ఇవ్వడం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు.
వివేక హత్య జరిగిన రోజే ముందుగా “గుండెపోటు” అంటూ ప్రచారం ఎలా బయటకు వచ్చింది? ఇంట్లో వాళ్లు ఫోన్ చేసేలోపే మీడియాకు సమాచారం ఎలా చేరింది? నిజాలు వెలికితీయాలని కుటుంబ సభ్యులే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు.
ఇక రాజారెడ్డి మరణం గురించి మాట్లాడితే… అది నిజంగానే అనుమానాస్పదమైతే, YSR రెండు సార్లు సీఎం అయినప్పుడు, జగన్ సీఎం అయినప్పుడు విచారణ కమిటీ ఎందుకు వేయలేదు? అధికారంలో ఉన్నప్పుడు నోరు మూసుకుని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం డ్రామాలు చేయడం ప్రజలకు అర్థం కావడం లేదనుకోవడం అమాయకత్వం.
పాత హత్యా రాజకీయాలు, వర్గ పోరాటాలు, రక్తపాతం… ఇవన్నీ అప్పటి రాయలసీమ రాజకీయాల్లో జరిగిన చేదు వాస్తవాలే. కానీ ఇప్పుడు “నేనే పవిత్రుడు” అనేలా నటించడం ప్రజలకు అసహ్యం కలిగిస్తోంది. ఒకవైపు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం… మరోవైపు తాను నీతిమంతుడినని చెప్పుకోవడం ద్వంద్వ వైఖరి కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఒక విషయం స్పష్టంగా చూశారు — మాటల్లో మాయ, ప్రచారంలో హడావిడి, కానీ పాలనలో అహంకారం. అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పు ఇచ్చారు. ఆ ఓటమికి ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, వివేక హత్యపై ఉన్న అనుమానాలు, అహంకార రాజకీయాలు అన్నీ కలిసి కారణమయ్యాయి అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
ఇప్పటికీ “నేను మంచివాడిని” అని తనకు తానే కితాబులు ఇచ్చుకుంటే ప్రజలు నమ్మేస్తారని అనుకోవడం భ్రమ మాత్రమే. ఎందుకంటే ఈసారి ప్రజలు ప్రచారం కాదు… చరిత్రను, వ్యవహార శైలిని, నిజాలను చూసి తీర్పు చెప్పారు.
ఈ మధ్యకాలంలో ఒక విషయం గమనిస్తే నవ్వు కూడా వస్తుంది… ఆశ్చర్యం కూడా కలుగుతుంది.
చంద్రబాబు నాయుడు గారి పేరు వినగానే జగన్ కి రాజకీయ వణుకు మొదలవుతోంది. ఏ అంశం వచ్చినా “చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది” అంటున్నాడు. అసలు నీకు ఎలా తెలుసు జగన్..? నువ్వు ఆయన పక్కనే ఉంటున్నావా..? లేక వెనకే తిరుగుతున్నావా..?
నిజం చెప్పాలంటే… చంద్రబాబు గారి దరిదాపుల్లో తిరిగినా నీకు కొంత రాజకీయ సంస్కారం వచ్చేది.
సొంత చెల్లిని ఎలా గౌరవించాలో తెలిసేది…
కన్నతల్లిని ఎలా చూసుకోవాలో తెలిసేది…
బాబాయిని ఎలా ఆదరించాలో తెలిసేది…
అసెంబ్లీకి ఎలా హాజరవాలో తెలిసేది…
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసేది…
కానీ నీ రాజకీయమే అహంకారంతో నిండిపోయింది.
అందుకే ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరించారు.
11 గంటల ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై విషం చిమ్మితే ప్రజలు నమ్మే రోజులు పోయాయి జగన్.
“మావిగన్”.. “గన్”.. “గంజాయి” అంటూ మాట్లాడటం రాజకీయ నాయకుడి భాష కాదు.
అది ఓటమితో మానసిక సమతుల్యత కోల్పోయిన వ్యక్తి భాషలా కనిపిస్తోంది.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు… విమర్శలు ఉంటాయి…
కానీ ఒక స్థాయి, ఒక సంస్కారం ఉండాలి.
అది చంద్రబాబు గారిలో కనిపిస్తుంది… నీలో కనిపించదు.
గుండె ఆగిపోతుంది అంటావు కదా…
అసెంబ్లీకి రమ్మంటే గుండె ఆగిపోయేది ఎవరికో ప్రజలందరికీ తెలుసు.
సొంత చెల్లెలు ప్రశ్నిస్తే భయపడేది ఎవరో తెలుసు.
సొంత తల్లి లేఖ రాస్తే కలవరపడేది ఎవరో తెలుసు.
సునీత గారు న్యాయం కోరుతూ కోర్టు మెట్లు ఎక్కితే వణికింది ఎవరో కూడా ప్రజలు చూశారు.
కాబట్టి ఇప్పుడు నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు ప్రజలకు వినోదంగా మారాయి తప్ప విశ్వాసంగా కాదు.
చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ శిఖరం.
అనుభవం, విజన్, పరిపాలన అంటే ఏమిటో దేశానికి చూపించిన నాయకుడు.
కానీ జగన్…
నీ రాజకీయ భవిష్యత్తు మాత్రం ప్రజల తీర్పుతో ఇప్పటికే శూన్యంగా మారిపోయింది.
అహంకారం, కుటుంబ విభేదాలు, అసత్య ప్రచారాలు… ఇవే నీ రాజకీయాలకు చివరి అధ్యాయం రాస్తున్నాయి.