విజయనగరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల స్వాగతం పలికారు.
#NaraLokesh#Vijayanagaram#AndhraPradesh
విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. టీడీపీ కార్యకర్తలు, ప్రజలను కలిసి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించాను. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చాను.
#PRAJADARBAR
విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూలులో దివీస్ ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మంత్రి లోకేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యార్థులతో సరదాగా వాలీబాల్ ఆడారు..
#NaraLokesh#Vizag#AndhraPradesh
విశాఖ జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన.
చంద్రంపాలెం స్కూల్‌ను సందర్శించిన మంత్రి లోకేష్.స్కూల్లో మౌలిక వసతుల పనులు ప్రారంభించిన మంత్రి లోకేష్. చంద్రంపాలెం స్కూల్లో రూ.6.48 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించిన దివిస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్.
#NaraLokesh#Vizag
మెగా DSCపై ఆరోపణలు చేసేవారికి మంత్రి నారా లోకేశ్ సవాల్..
“ప్రెస్‌మీట్ ఎందుకు? అసెంబ్లీకి రండి.. డేట్, టైమ్ మీరే ఫిక్స్ చేయండి. డిబేట్‌కు నేను సిద్ధం” అని స్పష్టం చేశారు.
#MegaDSC2025#NaraLokesh#APPolitics
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్.1/2
కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాను. అనంతరం నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నాను. అర్జీలు స్వీకరించాను.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.రేపు భీమిలి, విజయనగరం నియోజకవర్గాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. 2/2
#NaraLokesh#BhogapuramAirport#Visakhapatnam
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ చేరుకున్నారు.
విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు భోగాపురం విమానాశ్రయంలో, 1/2
My challenge to your leader - first ask him to tell what DSC stands for, what APPSC stands for, and what’s the difference between the two.
#DSCFakesByYCP#JaganAPPSCrecruitmentScam
మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత..
ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషను బలోపేతం చేస్తాం. పిల్లలు తెలుగు మాట్లాడటం, చదవడంలో ఇబ్బందులు లేకుండా బైలింగ్వల్ విద్యను ప్రోత్సహిస్తాం. – మంత్రి నారా లోకేష్
#APAssembly#NaraLokesh#AndhraPradesh
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హయంలో వన్ నేషన్.. వన్ గ్రిడ్ విధానం వల్ల దేశంలో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి అయినా ఇంకో చోటికి సులువుగా సరఫరా చేయొచ్చు. డేటా సెంటర్లకు గ్రీన్ ఎనర్జీ వాడతాం..
#APAssembly#NaraLokesh#AndhraPradesh
మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, ట్యాబ్స్‌కి దూరంగా పిల్లలను ఉంచాలంటే గ్రంథాలయాలే కీలకం..
సీఆర్డీఏ పరిధిలో సెంట్రల్ లైబ్రరీ, గుడ్ గవర్నెన్స్, ట్రైనింగ్ సెంటర్ కలిపి దేశంలోనే నెంబర్ వన్ సెంటర్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
#NaraLokesh#APAssembly#AndhraPradesh