ఏ పార్టీ తేడా లేదు,,ఈ వర్గం తేడా లేదు,, ఎక్కడ ఆపద ఉంటే అక్కడ అడ్డంగా నిలబడి సమస్యను పరిష్కరించే గొప్ప మనసున్న నాయకుడు మా రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు🌷🌷
@KTR_News@BRSparty
ఈ చిన్న నేషనల్ రోడ్డును పూర్తి చెయ్యలేని కేంద్ర ప్రభుత్వ వెధవలు....
మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోని తప్పులు వెతుకుతున్న గుంత నక్కలు....
@KTR_News@BRSparty@Krishank_BRS
మంత్రి @KTRBRS గారు ఈరోజు జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించారు.
ఇక నుండి కెసిఆర్ గారి మీద,,కేటీఆర్ గారి మీద మరియు ఇతర నాయకుల పైన లేనిపోని ఇష్ట రాజ్యాంగ ఆరోపణలతో నిందలు వేసే ప్రతి వెధవల పైన ఇలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే..👇
తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతిపక్ష నాయకుల సైతం ఎవరికి కూడా ఇప్పటి వరకు కెసిఆర్ గారు ఉద్యమ సమయంలో పెట్టుకున్న కన్నీళ్లకు అయితే ఇలాంటి వెధవ డౌట్లు రాలేదు,
మరి నువ్వు ఏ గడ్డపైన పుట్టినావు అనేది నీకే తెలియాలి..🤦♂️
@KTRBRS@JAGANBRS@Krishank_BRS@RaoKavitha@sivasurya0@ysathishreddy
జడ్చర్ల కు చెందిన'భవిజ్ఞ'(4సం)ఈ చిన్న పాపకు చెవిలో నుండి ఒక గడ్డ మాదిరిగా రోజు రోజు పెరుగుతోంది,దానీ వల్ల ఆ పాప నెల రోజులుగా హాస్పిటల్ లోనే చాల ఇబ్బంధి పడుతోంది,ఎంతో మందిని ఆదుకునే కనిపించే దైవం అయిన @KTRBRS అన్న గారు ధయచేసి ఈ పాపను ఆదుకోగలరని ప్రార్థిస్తున్నా.🙏🙏
9948155745.