👉#గల్ఫ్_జనసేన_కువైట్#NRI_టీడీపీ_కువైట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుపరిపాలన కు రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ మేము కేవలం 21 సీట్లకే రాజీ పడి సరిపెట్టుకోలేదు ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు కోసం త్యాగం చేసాం.అందుకే మాకు ప్రజలు 100% స్ట్రెక్ రేట్ ఇచ్చారు.
TDP రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ #సుగువాసి#ప్రసాద్#బాబు గారు #కువైట్ విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకoగా కలసిన వీరబల్లి & రాజంపేట జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున గారు
గల్ఫ్ జనసేన పార్టీ - కువైట్ జనసేన నాయకులు గంగారపు చంద్రశేఖర్ గారు . @sugavasi_prasad 💐💐🙏🙏🤝🤝
TDP రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ #సుగువాసి#ప్రసాద్#బాబు గారు #కువైట్ విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకoగా కలసిన వీరబల్లి & రాజంపేట జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున గారు ,
గల్ఫ్ జనసేన పార్టీ - కువైట్ జనసేన నాయకులు గంగారపు చంద్రశేఖర్ గారు @sugavasi_prasad 💐💐🙏🙏🤝🤝
On the occasion of the Jana Sena Party’s 13th anniversary, Party Chief and Hon’ble Deputy CM of Andhra Pradesh Sri @PawanKalyan interacted with Gen Z youth at the special event “Janasenani with Gen Z” held in Hyderabad, discussing key political, social, and contemporary issues.
Promo releasing tomorrow morning. Stay tuned.
#JanasenaniWithGenZ
I extend my heartfelt congratulations to the Hon’ble Prime Minister Sri @narendramodi Ji, for energising India’s economy by concluding two world-class trade agreements within a span of a week.
Following last week’s landmark “mother of all deals” with the European Union, Bharat's agreement yesterday with the President of the United States (@POTUS) @realDonaldTrump, is set to further strengthen our economic prospects.
In particular, the reduction of tariff charges to 18% will significantly benefit our farmers by improving market access and export competitiveness.
I sincerely thank the Prime Minister for consistently taking timely and decisive steps that align with the aspirations of the people of Bharat.
@PMOIndia
#TradeDeal
🔅ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.....
🔅భారతీయ ప్రజలకు, జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు & కూటమి శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
~ మీ...గంగారపు చంద్రశేఖర్
దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దేశం వేగంగా అభివృద్ధి సాధించడంలో వాజ్ పేయి గారి హయాంలో చేపట్టిన ఆర్థిక, మౌలిక సంస్కరణలే కారణం. అణు పరీక్షల ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారు.