Mana students power chupidama🤙🤙💪💪 govt ki exams kavali antha mundhu Mana baguntey tharuvatha appudu ayina exams rasukovachu ra babu 🤦🤦 students life tho adukokandi ra babu plzz
#CancelTSExamsPromoteStudents#cancelAPExamsPromoteStudents
Nuvu cm ayavu maku fees reimbursement rakunda pedda bokka petavu waste cm of ap donga cm jail ki bega vellipora babu niku 🙏🙏🙏#1YrForYCPFailedGovernance
*హైకోర్టును దూషించిన వారిలో 49 మందికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తాజాగా మరో 44 మందికి నోటీసులు ��ారీ చేసింది దీనిపై విచారించేందుకు CID రంగంలోకి దిగింది గత��లో మా పేరు లేదని బాధ పడిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు దీంతో మొత్తంగా 93 మందికి నోటిసులు జారీ
#1YearForYSJaganAneNenu
మెదక్ జిల్లా బోరుబావి దుర్ఘటనలో ప్రమాదవశాత్తు పడిపోయిన మూడు ఏళ్ళు పసివాడు( Sai Vardhan) ప్రాణాలు కోల్పోవటం, చాల మనస్తాపం కలిగించింది.ఆ పసిబిడ్డ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, బిడ్డ తల్లి తండ్రులకు,మిగతా కుటుంబసభ్యులకు నా సంతాపాన్ని తెలియచేస్తున్నాను...🙏