దళిత డాక్టర్ సుధాకర్ .. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని ఏమి చేశారు ? కేవలం ఒక్క వీడియో బయటికి వచ్చినందుకు వెంటాడి వేధించి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పిచ్చోడిని చేసి చంపేశారు..
రోడ్డు మీద చొక్కా విప్పి చేతులు కట్టేసి పశువుని కొట్టినట్టు కొట్టారు.. ఆయన చేసిన తప్పేంటి ? వేల మందిని కరోనా నుండి కాపాడుతూ తమని తాము కాపాడుకోవడానికి మాస్క్ అడిగాడు అంతే ! నియంతకి కోపం వచ్చింది.. చంపేశారు !!
ఇది జగన్ మోహన్ రెడ్డి ఉన్మాదానికి నిదర్శనం.. ప్రశ్నిస్తే 5 కోట్ల మంది ఆంధ్రులని జైల్లో పెడతాడు.. పల్లెలు జైళ్లు అవుతాయి.. ఇది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ..
జగన్ కి 5 కోట్ల ఆంధ్రులు బాధితులే ! #APBandhForCBN
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
@amazon I had ordered apple AirPods Pro in Amazon but I got delivered fake apple AirPods Pro which having different serial numbers please return my 20000 rupees