This is right now situation in Reddypalem Main road connect to Guntur inner ring road. I proudly share this one for @JanaSenaParty fought with AP road safety issue. #JSPForAP_Roads
విజయవాడలో ఓటువేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
విజయవ��డ: జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంక, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేశారు.
Had the opportunity to visit @AIGHospitals yesterday & thank & congratulate their team of wonderful doctors lead by Chairman Extraordinaire,Padma Bhushan Awardee #DrDNageshwarReddy for their amazing work saving numerous lives during lockdown.
#FrontlineWarriors#EverGrateful
దమ్మాలపాడు గ్రామంలో జరిగిన దాడి లో గాయపడిన మన జన సైనికులను పరామర్శించ టా నికి జన సేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర నాయకులు బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు కేకే గారు మరియు జిల్లా నాయకులు గాదె వెంకటేశ్వరరావు గారు తదితరులు వస్తున్నారు
బాబా సాహెబ్ అంబేద్కర్, పూలే, నారాయణ గురు, సాహో మహరాజ్, రామ్ మనోహర్ లోహియా లాంటి మహనీయులు కాంక్షించిన విధంగా అన్ని వర్గాల అభివృద్ధి సాధించే దిశగా కాపు సంక్షేమ సేన చేసే పోరాటానికి శ్రీ @PawanKalyan గారి మద్దతు, @JanaSenaParty మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.