Wishing @urstrulyMahesh &
#NamrataShirodkar one of the most loveable and loved couples a very happy 17th Wedding Anniversary!! Wishing you both a lifetime of love, laughter and togetherness!
రాష్ట్ర శాసన మండలి సభ్యుడు శ్రీ పండుల రవీంద్రబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అనుగ్రహించాలని, మీరు ఇంకా మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా.