ఎన్టీఆర్ విగ్రహం కోసం రూ.1,500 కోట్లు ఖర్చు చేసే బదులు, రెండు మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు
చంద్రబాబు చిన్న ఆరోగ్య సమస్యకే AIG ఆసుపత్రికి వెళ్తారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆరోగ్య సమస్య వస్తే ముంబై వెళ్తారు.
లోకేశ్‌కు బాగోకపోతే హైదరాబాద్ వెళ్తారు.
కానీ సామాన్య ప్రజలకు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.
అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి ఎలా పెడుతున్నారు- #PerniNani