వికారాబాద్ జిల్లా మైల్వార్ గ్రామానికి చెందిన తుల్జప్ప (35) హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అంత్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలు గమ���ించిన కుటుంబ సభ్యులు, ఎవరో గొంతు నులి��ి హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
ఆరుగురు వ్యక్తులు తన తండ్రిని చంపేశారని మృతుడి కుమారుడు పేర్కొన్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూరు ఆసుపత్రికి తరలించారు.