...In the heat, you shall learn-
the difference between
The fire in the belly &
A belly on fire.
If the pot comes stronger from the flames.
One day,
the potter shall too.
~PS ( an excerpt from my #poem)
#Vocal4Local#Diwali#supportsmallbusiness#pottery
ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీమతి.@SmitaSabharwal IAS మరియు ముఖ్యమంత్రి OSD శ్రీమతి.ప్రియాంక వర్గీస్ IAS గార్లు ఈరోజు వరంగల్ పర్యటనలో భాగంగా @Collector_HNK, @MC_GWMC కమిషనర్ గార్లతో కలిసి #వేయిస్తంభాల దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
My sister wanted both of us to participate in Lord Jagannath Rath Yatra on 10th July 2022; but, I postponed it to next yr due to hectic schedule. Hwr, see how the eternal force has made his way to reach me through @PamelaSatpathy mamji.
Bestest gift & thankful to you, Mamji😍❤️
🌾వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గౌరవ #కేసీఆర్ గారి పిలుపు మేరకు వరంగల్ పశ్చిమ MLA, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనం దగ్గర వరంగల్ పశ్చిమ నియెజకవర్గ ధర్నాలో పాల్గొనడం జరిగింది.@KTRTRS
సర్కారు దవాఖానాలో డెలివరీ అయిన అడిషనల్ కలెక్టర్👏🙏
• ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
• నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు.
• అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి, డెలివరీ చేశారు.👌@KTRTRS
Flower festival of #Telangana#Bathukamma Celebrated by the People of #Dubai with the World’s Largest Screen on @BurjKhalifa Showcasing it to the World🌍
MLC @RaoKavitha akka was made Arrangements to Play the Bathukamma on the Big Screen #BurjKhalifa👌
Proud Movement Telangana.