ఇటీవల ఈటెల రాజేందర్ ను ఇంటర్వ్యూ చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళిన ఒక జర్నలిస్టు, ఆఫీసుకు తిరిగివచ్చి, "మనం ఊరికే ప్రగతి భవన్ పెద్ద భవంతి అంటాం, కానీ ఈటెల రాజేందర్ భవంతి ముందు ప్రగతి భవన్ పనికిరాదు" అన్నారు.
రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత పెద్ద భవంతి ఈటెల రాజేందర్ కు ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న ఈ అయిదెకరాల భవంతి నిర్మాణానికి సుమారు వంద కోట్ల వరకు వెచ్చించినట్టు అంచనా!
కొద్ది మంది మంత్రులు, ఎమ్మెల్యేల తో టచ్ లో ఉన్న ఈటెల.
ఇక ఉపేక్షిస్తే డేంజర్ అని కదిలిన పార్టీ యంత్రాంగం.
నిన్న ఈటెల రాజేందర్ మీద భూకబ్జా ఆరోపణలు వచ్చిన అర్థగంట లోనే ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పాటలు, పోస్టర్లు రావ���ంతో ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నాడు అని స్పష్టం
ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లో షాకింగ్ ��ిజాలు!!
టీఆర్ఎస్ పార్టీ చీల్చడానికి ఈటెల దుస్సాహసం!
రెండేళ్లుగా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పావులు కదుపుతున్న ఈటెల.
మొదటి టర్మ్ లోనే పలువురితో మంతనాలు. ఇది తెలిసి రెండో టర్మ్ మంత్రి పదవికి దూరం పెట్టాలని నిర్ణయం.
ఔటర్ రింగ��రోడ్డు మీద అయిదెకరాల్లో వంద కోట్లతో పెద్ద భవంతి నిర్మించుకుని అందులో నివసిస్తున్న ఈటెల
ఇక్కడే భూ దందాకు తెర తీసిన ఈటెల అనుచరగణం.
గత నెలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ని కలిసి కొత్త పార్టీ కోసం సన్నాహాలు చేసుకున్న ఈటెల
నిన్న భూ కబ్జాల వార్తలు వచ్చిన అరగంటలో ఈటెల కు మద్దతుగా పాటలు, పోస్టర్లు రిలీజ్.
ముందే పక్కా వ్యూహంతో ఉన్న ఈటెల వర్గం.
భూ కబ్జాల విషయం వెల్లడి అవడంతో ఈటెల ను ఇక ఉపేక్షించేది లేదని సమాచారం
కొత్త పార్టీకి రంగం సిద్ధం చేసుకున్న ఈటెల
ఆల్రెడీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులతో మంతనాలు
���ూడు నాలుగు నెలలుగా ఈటెల బాగోతాలు చూసి అలెర్ట్ అయిన కేసీఆర్
గత ఏడాదిగా వివిధ సభల్లో ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేందుకు పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈటెల.
@Ashi_IndiaToday Not sure if you live in Telangana, but wanted to let you know that your reporting sucks!
1) Learn to spell Telangana correctly
2) KTR is a Minister, and a four time MLA. Referring him as just CM's son is cheap reporting!
Hope @IndiaToday team is observing!