ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ.!
రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు తెలంగాణలో కేవలం 5 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. దీన్ని గుర్తించిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు కొత్తగా 12 వైద్య కళాశాలలు మంజూరు చేశారు. ప్రస్తుత బడ్జెట్ లో మిగిలిన అన్ని జిల్లాలకు వైద్య కళాశాల మంజూరు చేయాలని నిర్ణయించారు.
Minister Harish Rao inaugurated the CM KCR Trophy on the occasion of the birthday of CM KCR under the patronage of Minister Harish Rao at Siddipet District Center. CM KCR Trophy which started with a bang. Movie star Akhil Akkineni
#Siddipet#సిద్దిపేట#Harishrao#Akhilakkineni