"You are not going to Parliament to introduce yourself.. you are going there to raise issues pertaining to Andhra Pradesh"
Jana Sena Chief Pawan Kalyan to his leaders.
This is how Pawan Kalyan was welcomed all through his Yaatras.
Although he was loved so much we were sceptical about the love to Vote translation those days!
Now we are witnessing that Conversion of Love to Votes. Thankful to the Voters of Andhra🙏🏼
“The loneliest moment in someone’s life is when they are watching their whole life fall apart, and all they can do is stare blankly.”
— F.Scott Fitzgerald
"మాయ"
Coming back to reality...
ఈమధ్య తన లైఫ్ ని screen మీద చూస్తున్నట్టు గా ఉంది.. ఒక audience లా..
బహుశా మన లైఫ్ మన control లో లేకపోతె ఇలానే ఉంటుందేమో అనుకుంది...!
చివర్లో..
తను box లో నుంచి తన first journal తడుముతూ ఆగిపోయింది...
ఎందుకు ఎప్పుడూ ఆ మొదటి అనుభవం కై ఈ పరుగులు అనుకుంది ...
ఆ చూపుకై.. ఆ స్పర్శ కై... ఆ పలుకు.. ఆ పాట!
అప్పటి తప్పులు చిన్నవిగా... బాధలు తేలికగా..
అనిపిస్తూ.. nostalgia ని ఆస్వాదించే లోపు..
"ఎంత విన్నారా...వేచి ఉన్నా రా.. మాయ విడవేమిరా" అంటూ.. carnatic style లో An external force changed the direction her mind was getting into..
ఓ మై Lovely లలన....❣️