@TeenmarMallanna డిగ్రీ కాలేజీ రిక్రూట్మెంట్లో దారుణమైన నిబంధనలు పెట్టిన తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నిబంధనలు వెంటనే తొలగించి పాత పద్ధతిలో రిక్రూట్ చేయాలని నిరుద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దయచేసి ఈ విషయంపై మీరు మాట్లాడగలర
@KTRBRS మీరు పెట్టిన నిబంధనలు ( డిగ్రీ లెక్చరర్ నియామక నిబంధనలు) తుంగలో తొక్కుతూ కొత్త నిబంధనలు చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎలాగైనా మీరు కూడా దీనిని వ్యతిరేకించగలరు.
@KTRBRS మీరు పెట్టిన నిబంధనలు ( డిగ్రీ లెక్చరర్ నియామక నిబంధనలు) తుంగలో తొక్కుతూ కొత్త నిబంధనలు చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎలాగైనా మీరు కూడా దీనిని వ్యతిరేకించగలరు.
https://t.co/QTctXlYMFf
ఒక సమగ్ర శిక్ష ఉద్యోగ ఆవేదన. ఎలాగైనా సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయండి మీ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఉన్నాం. @revanth_anumula@Bhatti_Mallu@Ponnam_INC
గౌ,,CM గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలరు.రెగ్యులర్ చేయలేని పక్షంలో Pay Scale అయినా ఇవ్వగలరు. ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోగలరు. తెలంగాణ రాష్ట్ర మంత్రులారా దయచేసి మాకు న్యాయం చేయండి @revanth_anumula@Bhatti_Mallu @mpponguleti @Ponnam_INC@KomatireddyKVR
https://t.co/1sSKCOTize
@revanth_anumula @mpponguleti
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ పాడిన పాట. వెంటనే రాష్ట్ర విద్యా శాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్ చేయగలరు. అప్పటివరకు హెచ్ఆర్ పాలసీతో కూడిన పేస్కేల్ ఇవ్వగలరు