బస్సు ఎక్కి నిరసన తెలిపిన జక్కంపూడి రాజా, పేర్ని కిట్టు
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద డీఎస్సీ అంశంపై వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేసి తరలించేందుకు తీసుకొచ్చిన బస్సుపైకి ఎక్కి నిరసన తెలిపిన వైసీపీ నాయకులు జక్కంపూడి రాజా, పేర్ని కిట్టు
వ్యక్తులు రావచ్చు.. పోవచ్చు.. కానీ పార్టీ మాత్రం శాశ్వతం. కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దండి
కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను
చీపురుపల్లి వైయస్ఆర్సీపీ కార్యకర్తల సమక్షంలో కంటతడిపెట్టిన బొత్స సత్యనారాయణ గారు
Vintage Hitman! First Indian to hit a century at the Lord’s in an ODI match! When @ImRo45 gets into his rhythm, there's hardly a better sight in cricket. Absolute class, brother! 👏🇮🇳
Congratulations to Hitman @ImRo45 on becoming the first Indian player to score an ODI century at the prestigious Lord’s. Another memorable milestone in Indian cricket💙
Shri Rohit Gurunath Sharma, honoured with Padma Shri, one of India's finest cricketers and former captain. The only player with 3 ODI double centuries, led India to the ICC T20 World Cup 2024 and Champions Trophy 2025 titles.
#PeoplesPadma2026#PadmaAwards2026#PadmaShri#sports
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
“మీరొస్తానంటె మేమొద్దంటామా?
రండి దొర ..
కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?
లేదా సింగల్ గా వస్తున్నారా?
అది చెప్పి రండి . #justasking
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India