ప్రస్తుత పరిస్థితులు తలెత్తకూడదని రాష్ట్రవిభజన సమయంలో , రాష్ట్ర విభజన ఆపలేమని ఇరు రాష్ట్ర ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ని Union Territory చేయాలని ,సిమాంధ్రకు అన్యాయం జరుగుతుందని ఇలాంటప్పుడు వాటి ప్రయోజనాలకోసం పోరాడాలని, సోంత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అడిగిన ఎకైక వ్యక్తి చీరంజీవి గారు
Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers.
I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive governance, and lead Tamil Nadu towards greater growth and prosperity.
I usually ignore tweets like this and let them pass on my timeline, but I didn’t expect it from you..
This tweet is in extremely poor taste, turning a genuinely happy moment into something unpleasant.
You clearly don’t know how he treats the women in his family, especially his granddaughters. Very few men can do even 1% of what he does, so it’s best not to comment on people you don’t truly know :)
Scribes Required :
హైదరాబాద్ బేగంపేటలో అంధ వైకల్యం కలిగిన విద్యార్థుల కోసం పరీక్ష రాయడానికి 60 మంది scribes కావాలి. పరీక్ష వచ్చే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు ఉంటుంది.
ఆసక్తి ఉన్నవారు దయచేసి కామెంట్ చేయండి. ఈ పోస్ట్ ఎక్కువ మందికి చేరేలా సహకరించండి..🙏
Contact : 8500896075.
I still vividly remember when ‘Peddha Annaya’ acted as the hero in the film ‘Praanam Khareedhu’. We were in Nellore at that time, and I was still in school. We went to Kanakamahal Theater, and the elation I felt that day is beyond words.
In his 47 year film journey, it is truly inspiring to see how he has grown by leaps and bounds in every aspect, yet has remained humble at heart, never losing his healing and helping nature.
May Durga Maa bless him with a long life filled with success, health, and prosperity. And also , we wish to continue seeing him in many more versatile roles in the years to come. For him, there is no such thing as retirement, unless he chooses it. And knowing him, he never does..
A fighter by birth.. my Peddha Annaya who will be affectionately called as Shankar babu aka ‘ Mega Star Chiranjeevi’.
ఓజీ టికెట్ రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్న "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం -రూ. 5 లక్షల డిడి జనసేనకు అందజేసిన శ్రీ సందీప్ ధనపాల, శ్రీ అరవింద్ పీసపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు హీరోగా సెప్టెంబర్ చివర్లో విడుదల కానున్న ఓజీ సినిమా మొట్టమొదటి నైజాం టికెట్ "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్నారు. "నా సేన కోసం నా వంతు సభ్యులు" శ్రీ సందీప్ ధనపాల, వీరాభిమాని శ్రీ అరవింద్ పీసపాటి నైజాం మొదటి టికెట్ వేలం వేయగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా"కు చెందిన సభ్యులు రూ. 5 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో వచ్చిన రూ. 5 లక్షలు శ్రీ సందీప్ ధనపాల, శ్రీ అరవింద్ పీసపాటి డిడి రూపంలో శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు చేతుల మీదుగా గురువారం జనసేన పార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందాన్ని,"నా సేన కోసం నా వంతు సభ్యులు" శ్రీ సందీప్ ధనపాల, వీరాభిమాని శ్రీ అరవింద్ పీసపాటిలను శ్రీ నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా వివిధ హోదాల్లో పని చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పార్టీకి సహకారం అందిస్తున్న విధానం చాలా మందికి స్పూర్తిదాయకమని శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు.
It was so nice to hear about your Experiences.. 🥰❤❤
I can't even express how happy i am that you got to meet Chief Kalyan Garu
It feels like as if I myself had met Kalyan garu..
Congratulations... @GudumbaCares007@Kishan_Janasena@Ashwatthama2898@PalegarShiledar
Justice Delayed is justice denied,
Explanation kadhu Introspection avasaram🤦♂️
Ante enti ippudu aavida Kalyan ni party ni damage chesthu matladithe
Explanation ivvakunda janam lo vunde wrong opinion aalne vuncheyala
Don't forget
Kalyan and JSP assured justice to sugali preeti
Detailed post on #SugaliPreethi issue
సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో... సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం అంతే తప్పు....
@PawanKalyan గారు అనే వ్యక్తి నోరెత్తక పోతే సమాజంలో ప్రతీ రోజు జరిగే అనేక సంఘటనల్లాగా "సుగాలి ప్రీతి" అంశం కనుమరుగైపోయేది అనేది వాస్తవం.
2019 లో ఘోర పరాజయం పొందిన పార్టీ కార్యాలయానికి వచ్చి బాధితురాలి తల్లితండ్రులు వచ్చి ఘటన గురించి చెప్పిన వెంటనే చలించి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
• 2017 ఆగస్ట్ 18వ తేదీన జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం 2019 డిసెంబర్ లో మొట్టమొదటి సారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఆమె తల్లి శ్రీమతి పార్వతిదేవి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలసి తమ బిడ్డ హత్య, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.
• అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కేసుపై అసెంబ్లీలో చర్చించకుంటే కర్నూలు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు.
• సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో 2020 ఫిబ్రవరి మొదటి వారంలో కర్నూలు వేదికగా నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించారు.
• 2020 ఫిబ్రవరి 12వ తేదీన ర్యాలీ ఫర్ జస్టిస్ పేరిట కర్నూలు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కోట్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో కేసు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సుగాలి ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే కర్నూలు వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపడతానిని హెచ్చరించారు.
• ఆడబిడ్డకు న్యాయం చేయకుండా కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ పెట్టి ఏం ఉపయోగం అంటూ ప్రశ్నించారు.
• కర్నూలు ర్యాలీ ఫర్ జస్టిస్ సభలో ప్రసగించిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి తమ సమస్యపై మొట్టమొదట గళం విప్పిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని ఎన్నోసార్లు చెప్పారు.
• సుగాలి ప్రీతి హత్య కేసుపై పోరాటం మొదలు పెట్టిన నాటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి పార్టీ సమావేశంలో, రాజకీయ సమావేశంలో ఆ అంశాన్ని లేవనెత్తుతూ గత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాటంతో సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడికి తలొగ్గి 2020 ఫిబ్రవరి 27వ తేదీన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసింది.
• వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
• అయితే వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసి చేతులు దులుపుకుంది. తదుపరి సీబీఐ విచారణ ముందుకు సాగలేదు.
• రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ, చివరికి 2024 సార్వత్రిక ఎన్నికల సభల్లోనూ సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వచ్చారు.
• 2022లో మహిళా కమిషన్ ని తన ట్విట్టర్ ఖాతా వేదికగా సుగాలి ప్రీతి తల్లికి ఇంకా న్యాయం జరగలేదు. సీబీఐకి అప్పగించిన కేసు ఏమయ్యింది అంటూ ప్రశ్నించారు.
• 20.01.2023లో శ్రీ @NagaBabuOffl గారు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన వెంటనే కేసు దర్యాప్తుపై దృష్టి సారిస్తారని ఆయన హామీ ఇచ్చారు.
• 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న వెంటనే సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం జరగలేదని తెలిసి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన నామమాత్రపు సీబీఐ కి బదిలీ అంశంపై వివరాలు తెలుసుకున్నారు.
• ఈ కేసు విచారణ పూర్తయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చి, విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారికి సూచించారు.
• సుగాలి ప్రీతి తల్లితండ్రులను హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారిని కలవాలని సూచించడంతో వారు కలిసి కేసు వివరాలు, ఘటన వివరాలు వివరించారు.
• పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చొరవతో ఈ కేసు దర్యాప్తు ఇక్కడ వరకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడకపోతే ఇతర నాయకులు వదిలేసినట్టు వదిలేస్తే ఈ అంశం పై ఎవరూ మాట్లాడేవారు కాదు. 1/2
#JSPStandsForWomenSafety
2007 mundhu cheppakrledu
Mee Comback taravta okka cinema kuda 1st day miss avvale
Mee glimpse kosam Bruce Lee movie, Khaidi no150 teaser kosam dhruva movie ki 1st day vellina fanism
Ippatiki Eppatiki nannu theatre lo movie chudadaniki excite chese oke okka jeevi #HBDChiranjeevi