@Hn9Tv ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థత. చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కమలహాసన్.నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం లో కమలహాసన్ ఇబ్బందులు పడుతున్నారు.
@Hn9Tv *ఎన్టీఆర్ జిల్లా నందిగామ*
*చంద్రబాబు రోడ్డు షోలో చంద్రబాబు వాహనం పైకి రాయి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి*
*చంద్రబాబు ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు కు గాయం*
*రాయి వేసిన సమయంలో ఆ ప్రాంతంలో కరెంట్ సైతం కట్*
@Hn9Tv@nelloreపోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు.
@Hn9Tv చిత్తూరు జిల్లా
కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు నగరంలో పలువురు ప్రజలకు సంబంధించిన ఇళ్ల స్థలాల, పలు రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్లకు సంబంధించి అంచనాలు గురించి జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, చిత్తూరు నగర మేయర్ ఆముద.
@Hn9Tv చిత్తూరు జిల్లా
తవణంపల్లి మండల కన్వీనర్ సిద్ధంపల్లి హరి రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి ని తన స్వగృహం గురుకువారిపల్లి నందు మండల యువత కలిసి సన్మానించారు.
@Hn9Tv చిత్తూరు జిల్లా
తవణంపల్లి మండల కన్వీనర్ సీపీ హరి రెడ్డి ఆధ్వర్యంలో మండల యువత ఏపీ మంత్రి పేదిరెడ్డి రామచంద్రా రెడ్డి ని మరియు ఎంపి మిథున్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.