గత వైసీపీ ప్రభుత్వంలో రైతు సమస్యలను జగన్ ఏనాడూ పట్టించుకోలేదు. అటువంటి జగన్ ఈరోజు పొగాకు, మామిడి రైతుల సమస్యలు అంటూ రాజకీయం చేస్తున్నాడు. నిరంతర సమీక్షలతో, ట్రేడర్లు. ప్రాసెసింగ్ కంపెనీలతో సంప్రదింపులతో చంద్రబాబుగారు ముందుగానే రంగంలోకి దిగి మామిడి రైతును ఆదుకుంటున్నారు.
#CBN