@Naresh__Prince@MinorityMjs బ్రదర్ నువ్వు అనే ప్రతి మాట మేము అనగలం.కానీ మాకు ఒక సంస్కారం అనేది మా నాయకుడు నుండి వచ్చింది.నువ్వు కు.....అయ్యావు అని మేము అవ్వం కదా
అసలే పది కాలాలు పాటు, పదిమందికి ఉపయోగపడాల్సినోడివి నువ్వు పదికాలాలు చల్లగా ఉండాలి అన్న !!
Small Donation from my side ! love u Annyya🥺❤️
#AdvanceHBDJanaSenani@PawanKalyan || @JanaSenaParty
నేను కచ్చితంగా చెప్పగలను..!
ఒక మనిషిగా మీకు @PawanKalyan గారు నచ్చలేదు అంటే బహుశా మీకు కులమో, మతమో గానీ అడ్డు వచ్చి ఉంటాది 👍
కాదు అని మీ గుండె మీద చేయి వేసి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి 😊
#AdvanceHBDJanaSenani