ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కరువు!!
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీలు ఎత్తి, 84 టీఎంసీలు వాడుకున్నామని ఉత్తం కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు.
84 టీఎంసీలు వాడితే ఆ నీళ్లు ఎక్కడికి పోయాయి? ఏ రిజర్వాయర్ నింపారు? ఏ పొలాలకు ఇచ్చారు? శ్రీశైలం మీద మనకున్నది కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు మాత్రమే.
కేసీఆర్ గారికి పేరు వస్తుందని పాలమూరు మోటార్లను మూడేళ్లుగా పండబెట్టారు. ఇక కల్వకుర్తిలో ఇప్పటివరకు ఎత్తింది కేవలం 8 టీఎంసీలు మాత్రమే.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఆనాటి రోజులు తెచ్చిండు..
కేవలం 7 గంటల కరెంట్ మాత్రమే ఇస్తూ, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సింది కేవలం 2వేల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు
కొత్తగూడెంలో 800, భద్రాద్రిలో 540, యాదాద్రిలో 2,500 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయింది.
40వేల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్పి, ఇప్పుడు బొగ్గు లేదని విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆపేశారు?
ఎల్‌నినో వస్తుందని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం?
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
KTR Anna | Delhi Visit 🇮🇳
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఢిల్లీలో The Hindu మరియు జనాగ్రహ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు..
@KTRBRS
తెలంగాణ భవన్లో 22A ల్యాండ్ బాధితులతో సమావేశమై వారి బాధలు తెలుసుకుని, భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు..
#ktr#harishrao@KTRBRS@BRSHarish
వీరప్పన్ అటవీ శాఖ మంత్రైతే ఎలా ఉంటదో, రేవంత్ రెడ్డి అనే బ్లాక్‌మెయిలర్ ముఖ్యమంత్రి అయితే అలానే ఉంది.
ఆర్టీఐను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.. రాష్ట్రంలో ఒక సమాంతర రెవెన్యూ వ్యవస్థ చీకట్లో నడుస్తుంది.
ప్రతీ స్కీం వెనుక ఒక స్కాం ఉంది.. ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చిన భూములను అమ్ముకోవడానికి హిల్ట్ పాలసీ తెచ్చాడు.
అల్లుడి కోసం లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకున్నాడు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భూ భారతి అక్రమాలపై ఆధారాలను బయటపెట్టిన హరీష్ రావు
భూ భారతి కాదు.. భూ హారతి
గజ్వేల్ పట్టణంలో రాధ అనే వృద్ధురాలికి చెందిన భూమిని భూ భారతి ద్వారా కబ్జా చేశారు.
బాధితురాలికి తెలియకుండానే ఆమె భూమిని వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
కేవలం 10 రోజుల్లోనే ఆమె భూమిని ఆమెకు కాకుండా చేశారు.
ధరణిని తీసేసి భూ భారతి తీసుకురావడానికి ముఖ్య కారణం ఇదే.
– హరీష్ రావు