The entire country will unite to demand the resignation of Dharmendra Pradhan.
11th June - Pune
12th June - Lucknow
13th June - Amritsar
14th June - Hyderabad
15th June - Jaipur
We appeal to youth across the country to come to Delhi on 20th June for a massive protest!
పులివెందులలో చంద్రబాబు
వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ
వైయస్ జయమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు
భారీ సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
#2YearsForCBNBackStabbing
#CBNLootingAP
#MosagaduBabu
#SeizeTheLiarPK
పేపర్ లీక్ ను దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు
పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు?
డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది..
పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. అన్నీ తేలాలి
రాష్ట్రంలో చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే
అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం
-వైఎస్ జగన్
లీక్ జరగకపోతే కృష్ణ జిల్లాలో సోషల్ లో ఫస్ట్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం దేనికి ఇవ్వలేదు, అతని పేరు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఇచ్చి, రెండో మెరిట్ లిస్ట్ లో ఎందుకు ఇవ్వలేదు?
బ్రేకింగ్ న్యూస్
వెలుగులోకి మరో జనసేన నేత మోసం
@JanaSenaParty
విజయవాడ జనసేన రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్
వల్ల రూ.కోటికి పైగా నష్టపోయా..
వైన్ షాపులు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని మోసం చేశాడు
న్యాయం జరక్కపోతే ఆత్మహత్యే శరణ్యం
పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కు రూ.25 లక్షలు అడిగారు
-సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆవేదన..
చీపురుపల్లి నియోజకవర్గం..
చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీ విజయవంతం. ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు
ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు గౌ. శ్రీ బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరుకాగా ,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, డాక్టర్ (శ్రీమతి) బొత్స అనూష గారు, డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు పాల్గొన్నారు.
చీపురుపల్లి సిటీ కేబుల్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీ సెంటర్ వరకు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో చీపురుపల్లి దద్దరిల్లింది
మాజీ మంత్రి వర్యులు శ్రీ బొత్స గారు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజలు ఆశించిన పాలన కనిపించడం లేదు. ధరలు పెరిగాయి, నిరుద్యోగ సమస్య అలాగే ఉంది, అభివృద్ధి పనులు మందగించాయి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుంది అని ఆయన తెలియజేశారు.
ఆనాడు మీకు... నేడు ప్రజలకు: ఎన్టీఆర్ గారికి బహిరంగ లేఖ విడుదల చేసిన శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి ఆనాడు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు, నేడు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, అయితే ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని, నాడు మీకు జరిగిన అన్యాయాన్ని, నేడు ప్రజలకు జరుగుతున్న వంచనను మీ విధానం సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ప్రజల పక్షాన నిలబడి, ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని చీపురుపల్లి పట్టణంలో ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు, శ్రీ డాక్టర్ బొత్స సందీప్ గారు నియోజకవర్గం పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేశారు
ప్రజా సమస్యలపై మేము నిరంతరం నాన్న గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనలతో ప్రజల పక్షాన
పోరాడుతాం అని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు శోభా స్వాతి రాణి గారు మరియు
చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ లు, జిల్లా నియోజకవర్గ, మండల వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ పథకాల బాధితులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
#2YearsForCBNBackStabbing
#CBNLootingAP
#MosagaduBabu
#SeizeTheLiarPK