రియాజుద్దీన్ మన్సూరి మన హీరో!
మాల్వియా నగర్ అగ్నిప్రమాద ఘటనలో కొడుకుతోపాటు రియాజుద్దీన్ మన్సూరి స్పందించిన తీరు నిజంగా హ్యాట్సాఫ్.
మంటల్లో చిక్కుకున్న బాధితులు హోటల్ పైనుంచి దూకుతుండగా రియాజుద్దీన్ మరో ఆలోచన చేయలేదు. తన దుకాణాన్ని ఖాళీ చేసిమరీ, అందులో ఉన్న పరుపులన్నీ నేలపై పరిచాడు. దీంతో, దూకిన వారు సేఫ్గా ప్రాణాలతో బయటపడ్డారు.
అంతటి కంగారులో ఎవరికైనా మైండ్ పనిచేయడం కష్టం. కానీ, రియాజ్ మన్సూరి చూపించిన ధైర్యం, మానవత్వం నిజంగా గొప్పవి.
రియాజుద్దీన్ సమయస్ఫూర్తి వల్ల ఎందరో ప్రాణాలు నిలిచాయి. దేశానికి ఇలాంటి వారే కావాలి.
స్వార్థంలేని ఈ తండ్రీకొడుకుల సహాయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి, వారిని సన్మానించి, పరిహారం అందించాలి.
Day by day, these power issues are becoming unbearable. Requesting immediate action and a permanent solution from Telangana Northern Power Distribution Company Limited.
@TG_NPDCL please respond and resolve the issue at the earliest. ⚡
#Jagtial#PowerCut#TGNPDCL#Telangana
Power supply has been fluctuating continuously in the Jammigadda Bypass Road area of Jagtial since 11:30 PM. Electricity is going off and coming back repeatedly, causing severe inconvenience to residents, especially in this summer heat.
తెలుగు పత్రికా ప్రపంచంలో సాహసోపేతమైన ప్రయోగాలతో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న సాక్షి దినపత్రిక.. ఇలాగే ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండాలని కోరుకుంటూ,
సాక్షి దినపత్రిక యాజమాన్యా��ికి, సిబ్బందికి 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- భారత రాష్ట్ర సమితి
Some employees turned the Jagtial NPDCL office into a bar..
As soon as office hours ended, staff began a liquor party inside the office itself..
Assistant linemen Prabhakar, Balakrishna, and Rajashekar were caught on camera partying..
#SakshiTVEffect#Jagtial#NPDCL#LiquorParty
తెలంగాణలో స్థానిక పోరుకు మోగిన నగారా..
కాంగ్రెస్ పాలన పై జనం ఏమంటున్నారు..?
రైతులు, మహిళలు ఈసారి ఏ పార్టీకి ఓటేస్తారు..?
పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ఓటు ఎటువైపు..?
బిఆర్ఎస్ పుంజుకుందా..
బిజెపి న��లబడుతుందా..?
జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి..?
హాస్టల్లో ఉండటం ఇష్టం లేక పారిపోయి ఆత్మహత్యాయత్నం చేసిన 12 ఏళ్ల ��ాలుడ్ని రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు జగిత్యాల పోలీసులు. బాలుడ్ని రక్షించడంలో సాహసం, సమయస్పూర్తిని ప్రదర్శించారు RSI మల్లేష్. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు CI కరుణాకర్
We salute the supreme sacrifice made by BSF #Braveheart Sub Inspector Md Imteyaz in service of the nation on 10 May 2025 during cross border firing along the International Boundary in R S Pura area, District Jammu.
While leading a BSF border out post, he gallantly led from the front.
DG BSF and all ranks offer their deepest condolences to his family.
Wreath laying ceremony with full honours shall take place tomorrow at Frontier HQ Jammu, Paloura.