Educationist, humanitarian, Politician and BJP leader , Kadapa. Serving 2000+ students with quality education and supporting 300+ families with employment.
ఈరోజు కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. కడప అర్బన్ తాసిల్దార్ (AERO) నాగేశ్వరావు గారిని కలిసి పలు కీలక వివరాలను సేకరించడమైనది. అనంతరం 25, 33, 36, 37 డివిజన్లకు సంబంధించిన 184, 187, 127, 131, 132, 138, 140 బూత్‌లలో జరుగుతున్న ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించడమైనది.
పార్టీ ఆదేశాల మేరకు మా బిజెపి కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), BLO అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి 'Enumeration Forms' పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు ఫారములు నింపడంలో అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఈ SIR ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ప్రతి అర్హుడైన ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా, ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగేందుకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
ఈ కార్యక్రమంలో నాతో పాటు అసెంబ్లీ టోలి ఇన్చార్జులు గజ్జల రామకృష్ణారెడ్డి గారు, GST లక్ష్మణరావు గారు, బూత్ లెవల్ ఏజెంట్ (BLA) సురేష్ కుమార్ రెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
#Kadapa #BJP4Andhra #VoterRevision #SIR2026 #TransparentElections
జ్ఞానం, శీలం, ఏకత అంటూ విద్యార్థి లోకాన్ని జాతీయవాదం వైపు నడిపిస్తూ.. ఎంతో మంది విద్యార్థులను జాతీయవాదులుగా తీర్చిదిద్ది దేశ సేవకు అందిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#ABVPFoundationDay@ABVPVoice@ABVP4AP
A proud reminder that India's voice carries respect across the world. 🇮🇳
Prime Minister Shri @narendramodi has been conferred the Bintang Adipurna, Indonesia's highest civilian honour, reflecting the deep respect and enduring friendship between India and Indonesia.
May this prestigious recognition further strengthen the bonds of trust, cooperation, and shared prosperity between our two nations for generations to come. 🤝🇮🇳🇮🇩
డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సంస్మరణ పక్షోత్సవాల్లో భాగంగా, బీజేపీ యువ మోర్చా (BJYM) కడప జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి సమావేశంలో పాల్గొనడమైనది.
ఈ కార్యక్రమంలో బీజేపీ కడప జిల్లా ఇన్చార్జ్ శ్రీ చిట్టిబాబు గారు, ఏపీ మార్క్ ఫెడ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ శశి భూషణ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారు, పాల్గొని యువతకు మార్గదర్శకమైన సందేశాన్ని అందించారు.
#डॉ_श्यामा_प्रसाद_मुखर्जी #DrSyamaPrasadMookerjee
@KollaChitt95172@BJP4Andhra
భారతీయ జనతా పార్టీ కడప జిల్లా నూతన ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన శ్రీ కొల్లా చిట్టిబాబు గారు తొలిసారిగా కడప జిల్లాకు విచ్చేసిన సందర్భంగా వారికి శాలువా కప్పి సన్మానించి, ఆత్మీయంగా స్వాగతం పలకడమైనది.
ఆయన నాయకత్వం, సంస్థాగత అనుభవం కడప జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను.
@KollaChitt95172@BJP4Andhra
"ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేంగే" అనే నినాదంతో అఖండ భారత స్వప్నాన్ని సాకారం చేయడానికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత దేశభక్తుడు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి 125 వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#डॉ_श्यामा_प्रसाद_मुखर्जी#DrSyamaPrasadMookerjee
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాజస్థాన్‌లోని పచ్పద్రా వద్ద భారతదేశపు తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీని ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
#NarendraModi #PachpadraRefinery #AtmanirbharBharat #EnergySecurity #NewIndia
వైదిక ధర్మం, వసుధైవ కుటుంబక భావన, శాంతి, సహనం వంటి సనాతన భారతీయ తత్వాన్ని ప్రవచించిన స్వామి వివేకానంద గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.
#स्वामी_विवेकानंद#SwamiVivekananda
భారత జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.
#पिंगली_वेंकैया#PingaliVenkayya
స్వాతంత్ర్య సమరంలో అసమాన ధైర్యసాహసాలతో బ్రిటిష్ పాలకులను ఎదుర్కొని తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటిన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#AlluriSitaramaRajuJayanti
JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కేంద్ర ఉక్కు సహాయక శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.
#NDA4Andhra #JSWSTEEL
భారతీయ జనతా పార్టీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి.
యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి:
📲 Android: https://t.co/JbA8Q7n9GW
📲 iOS: https://t.co/ETCTpA5803
Extending my heartfelt birthday wishes to the National President of BJP OBC Morcha and Rajya Sabha MP Shri @drlaxmanbjp ji.
May this occasion bring joy and the year ahead be filled with health and prosperity.