ఆ బండి బీజేపీదే కానీ బండి నడిచేది కాంగ్రెస్ కోసం
ఈయనకు రైతుల బాధలు అవసరం ఉండవు,
నీటి సమస్యపై మాట్లాడడు
ఆఖరికి వాళ్ల పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడి చేసినా పట్టించుకోడు
కానీ కేసీఆర్, కేటీఆర్ గారి టాపిక్ వచ్చిన వెంటనే మీడియాలో ప్రత్యక్షమవుతాడు
ఇద్దరు బికారిగాల్లే ధనవంతులు కాలేరు
ఎందుకంటే
ఇక్కడ ఉన్నది గుంపుమేస్త్రి ప్రభుత్వం
రాము భూమి తన తమ్ముళ్ళతో కబ్జా చేయిస్తాడు 🤣
Spydraa తో రవి ఫ్లాట్ కూల్చేస్తాడు కాబట్టి 😂
పొత్తు లేకపోయినా ఎగేసుకొని పోయి ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలంటే కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం లెక్కలేదు 😭😂🤣
అందరు CBN ను అవమానిస్తున్నారు 😭
చంద్రబాబు వలనే వర్షాలు పడడం లేదు
తెలంగాణలో వర్షాలు పడకపోవడానికి రేవంత్ రెడ్డి కారణం కాదని.. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమేనని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు
KCR ఫాంహౌస్ చుట్టుపక్కల
సర్వే చేయడం వలన జనాలకి
కొత్తగా తెలిసిన విషయాలు
325 సర్వే నెంబర్ లో భూములను
సాగు చేసుకుంటున్నది దళితులే
200 మంది దళిత రైతులకోసం
భూముల్లో రాళ్లు రప్పలు తొలగించి నీటి
వసతి కల్పించింది KCR గారు ❤️
మైల గోల అడ్డం తిరిగింది
కబ్జా స్టోరీ బెడిసి కొట్టింది 🤣
కాంగ్రెస్ కుక్క రఘు గానికి గట్టిగా దింపిన రైతులు 🤣
ఇది చూడండి గమ్మతి ఏదో దొరుకుద్దని రైతులను మందలిత్తే గట్టిగ దించిన రైతులు
పాపం రైతుల దగ్గర ఏం నెగెటివ్ టాక్ లేకపోయె సరికి
ఇగ వషపడక కె.సి.ఆర్ బాయి 3 ఎకరాలు అని ఏడుపు మొదలెట్టిండు 😭😂
ప్రతిపక్ష నాయకుల వ్యవసాయ క్షేత్రాల సందర్శన పేరుతో బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో విహార యాత్రలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ
మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజల 'బహిరంగ లేఖ' ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కడియం కూడా ఔట్.. టెక్నీకల్ గా దొరికిపోయిండు.. అనర్హత వేటు పక్క..!
తన బిడ్డ ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ తరుపు నామినేషన్ పత్రాల పై కడియం సంతకం చేసిండు..?
ప్రతిపక్షం లో ఉండి మన KCR సార్ ఫార్మ్ హౌస్ లో హ్యాపీ గా కూర్చొని 🔥😎
గీ అధికారం లో ఉన్న కాంగ్ర్రోజ్జ్ నాయకులకు ఫార్మ్ హౌస్ ల చుట్టూ తిప్పుతాండు గా 🤣
ఇప్పటికీ అర్థం కావొచ్చు రాజు ఏడున్నా రాజే...
That is కేసీఆర్ సార్ ❤️💪🏻
వందల ఆరోపణలు వేల నిందలు వేస్తూ రాజకీయంగా సమాధి చేయాలి అని అటు మీడియాలో ఇటు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వేల పేజీలు కొన్ని వేల idలతో నిత్యం కేసీఆర్ పై పూర్తి అసత్యాలతో దుష్ప్రచారం చేయిస్తారుకానీ ఆయన ఎక్కడఉన్నా రాజేరా అన్నట్టు మీకు అందనంత ఎత్తులో ప్రజల గుండెల్లో ఇలా వెలిగిపోతూ ఉంటాడు
ట్యాంక్ బండ్‌పై సెక్రటేరియట్ ముందటా
ఎవరి నోట విన్నా ఒకటే మాట🔥
నెక్స్ట్ కేసీఆర్ పక్కా 😎
పాటలు మారొచ్చు ప్రభుత్వాలు మారొచ్చు…
కానీ ప్రజల నోట వినిపించే నినాదం మాత్రం మారడం లేదు ✊
ట్యాంక్ బండ్ సాక్షిగా
తెలంగాణ గుండెల్లో కేసీఆర్ 🚩
#KCROnceAgain