మధ్యాహ్ననికి బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిమీ గరిష్టంగా 140 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
: ప్రఖర్ జైన్, ఎండీ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, :25-10-26, 8:30 AM
తూర్పుమధ్య,ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం
ఇది ప్రస్తుతానికి విశాఖపట్నంకు 880 కి.మీ.,కాకినాడకు 980 కి.మీ., మచిలీపట్నంకు 1080 కి.మీ.,
బాపట్లకు 1150 కి.మీ.దూరంలో
కేంద్రీకృతం
ఇవాళ తీవ్ర వాయుగుండం, రేపు తుపాన్ గా బలపడే అవకాశం: ప్రఖర్ జైన్, ఎండీ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ఎల్లుండి ఉదయం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో *తీవ్రతుపానుగా* బలపడే అవకాశం
బుధవారం ఉదయానికి *అతి తీవ్ర తుపానుగా* బలపడే సూచనలు
• 📻 అదనపు బ్యాటరీలతో రేడియోను సిద్ధంగా ఉంచుకోండి.
• ⚓ పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడుతో కట్టి ఉంచండి.
— మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
🌀 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ* 🌀
*రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.* ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
• 🔌 దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే వాడండి.
🎣 *మత్స్యకారులు చేయవలసినవి:*
• 🚫 సముద్రంలోకి వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు.
• 📱 మొబైల్ ఫోన్లను ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచుకోండి.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించేలా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
*తుపాను హెచ్చరికలపై సీఎం చంద్రబాబు సమీక్ష*
*అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు*
*అమరావతి, అక్టోబర్ 24:-* బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో పాటు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు.
బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఏపీలో ప్రతిపాదించిన సెమికండక్టర్ ప్రాజెక్టు తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోనూ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు.
గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి,సాంస్కృతిక మార్పిడి, జీవనోపాధుల ప్రోత్సాహాన్ని సమన్వయం చేస్తూ,మహిళల ఆధ్వర్యంలోనివ్యాపారాలకు విస్తృత మార్కెట్‌ను చేరుకునే అవకాశాలను జాతీయ సారస్ మేళా అందిస్తోంది.
విడుదల చేసినవారు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధుల మిషన్ (APSRLM/SERP)
ఆంధ్రప్రదేశ్
జాతీయ సారస్ మేళా–2026లో రూ.7.17 కోట్ల అమ్మకాలు నమోదు – పంజాబ్ భాంగ్రా నృత్యంతో ఉత్సాహంగా మారిన పున్నమి ఘాట్
విజయవాడ, అక్టోబర్ 23, 2026: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సారస్ ఆజీవిక మేళా–2026లో అక్టోబర్ 23 నాటికి మొత్తం రూ.7.17 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి.
గ్రామీణ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం, గ్రామీణ వ్యాపారాలను ప్రోత్సహించడం, మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడంలో ఈ మేళా కీలక వేదికగా నిలుస్తోంది.