Fake News Alert 📢
కూటమి ప్రభుత్వం, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజలను తప్పుదారి పట్టించడానికి @YSRCParty ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ రోజుకొక అసత్యపు వార్తలు ప్రచారం చేస్తుంది.
వాస్తవం ఏమిటంటే:
• పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత ప్రయాణాలకు ఎప్పుడూ ప్రభుత్వ నిధులను వినియోగించలేదు. ప్రభుత్వ ధనం ఉపయోగించుకునే సౌకర్యం ఉన్నప్పటికీ, ఆయన తన సొంత నిధులతోనే విమాన ప్రయాణ ఖర్చులను భరిస్తున్నారు.
• క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు కూడా ప్రభుత్వ నిధులు వృథా చేయకూడదని భావించి, తన సొంత ఖర్చుతో వ్యక్తిగత కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు.
• రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనకు వచ్చే జీతాన్ని సైతం పిఠాపురంలోని 42 మంది భగవంతుని పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి నెలా పంపిస్తున్నారు.
• మైసూరావారిపల్లి విద్యార్థులకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం మరియు పలు సంక్షేమ కార్యక్రమాలకు తన నిధులను వినియోగిస్తున్నారు.
కానీ @ysjagan హయాంలో:
• కేవలం 5 కి.మీ ప్రయాణానికే కూడా ప్రభుత్వ నిధులతో హెలికాప్టర్ వాడుతూ, చెట్లను నరికించి, గాలిలో వెళ్తున్నా, నేలపై ట్రాఫిక్ ఆపించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.
• ఆయన హెలికాప్టర్ వినోద యాత్రలకే కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు.
• 30 ఏళ్లు తానే సీఎం అనే భ్రమలో ₹500 కోట్ల ప్రజా ధనంతో రుషికొండ ప్యాలెస్ కట్టించుకున్నారు.
• తాడేపల్లి ప్యాలెస్ మరమ్మతు ల పేరుతో ₹40 కోట్లకు పైగా వృథా చేశారు.
ఇలాంటి @YSRCParty దోపిడీ దొంగలు, ప్రజల కోసం తన కష్టార్జితాన్ని ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిపై అవాస్తవాలు ప్రచారం చేస్తే, మీపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పుడు వార్త ప్రచురించిన వైసీపీ పెయిడ్ మీడియా @greatandhranews కూడా ఇది వర్తిస్తుంది.
#YSRFakeNewsFactory
My Chief = Power Star
My Chief Guests = His Fans
The final OG content will be unlocked by my CHIEF GUESTS! https://t.co/AALKjWTClb
#fanstorm#OG#TheyCallHimOG@oncemore_io
#GunsNRoses 🔫& 🌹 IS HERE TO FIRE UP UR SPEAKERS ⚔️🎧💨💨💨💨💨💨
We Love & Respect Our Dearest #Leader Shri #PowerStar@PawanKalyan Gaaru
And this #OG Is goona Stay & Slay ⚔️
Here it is #OGThirdSingle 💨
Enjoy this Bullet 🎧
https://t.co/MHNqWXDBmY
Can already imagine the earth shattering euphoria in theatres on Sept 25th 🔥🔥
Powerstar Darshanam + Sujeeth Sambhavam with fans in OG accessories are set to create absolute madness and havoc 😍🙏🏻🔥
#OG#TheyCallHimOG
Andhra Pradesh Social Media Abuse Protection Bill :
Deputy CM Sri Pawan Kalyan proposed a Social Media Abuse Protection Bill to curb misuse and promote constructive use. With Honourable CM’s support, the proposal was taken forward by the AP Cabinet, which formed a committee to frame an Act.