ఎంఐఎం పార్టీకి ఉనికి ఉన్నన్ని రోజులే మతతత్వ పార్టీలైన మీ ఆటలు సాగుతాయి.
వాళ్లను మీరు ఏం అనరు,
వాళ్లు మిమ్మల్ని ఏం అనరు.
మీ అక్రమ సంబంధం అందరికీ తెలిసిందే.
ఇలాంటి ఎడిట్స్ మాకు కూడా వస్తాయి..
కాబట్టి 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు
ఏమైనా పనికొచ్చే పని చేయండి!
నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?
జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?
పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా?
తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది!
అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా!
నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక..చిల్లర డైలాగ్‌లతో చిందులు తొక్కుతున్నావు!
విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు..వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నవు!
సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా ..ఛీకొడుతున్నా ఇంకా మారవా ?
పట్ట పగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు..అదే నీ స్థాయి!
పనికిమాలిన శపథాలు చేయడం..పత్తాలేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య!
శాసన సభలో..జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతాం!
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు వూరుకోం.. పౌరుషంగల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం!
ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము..రైతన్నల హక్కులకు భంగం కలిగతే భగ్గున మండుతాం!
తిట్లు..బూతులతో డైవర్షన్ డ్రామాలు ,తమాషాలు ప్రతీ సారి నడవవ్!
జనం అన్నీ గమనిస్తున్నారు...సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు!
2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం!
మళ్లా వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం!
ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.
స్వాతంత్య్ర ఉద్యమం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. పలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ధీర చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది.
కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసంలోనే పురుడు పోసుకుంది.. మలిదశ ఉద్యమానికి వారు అందించిన సేవలు ఎనలేనివి.
రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని వారిని గౌరవించింది.
నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
(File Photo)
రేవంత్ రెడ్డి ఎజెండా పెద్దగుంది..మెట్రోకు ఇచ్చిన 280 ఎకరాల భూమి మీద రేవంత్ రెడ్డి కన్ను పడింది.
ఎల్&టీ సంస్థను వెళ్లగొట్టి, ఆ 280 ఎకరాలను అడ్డికి పావు సేరు లెక్క తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వ్యక్తులకు అప్పజెప్పలని చూస్తున్నాడు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
ఎంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను
KCR కాంగ్రెస్ సర్కారుకు
అప్పగించాడో తెలుసా ?
2022-23 నాటికి;
రెవెన్యూ మిగులు 5944 కోట్లు
సొంత ఆదాయం 79.4% (దేశంలో top 2)
తప్పనిసరి ఖర్చులు కేవలం 41%
(రూపాయిలో 59 పైసలు ఖర్చు
అభివృద్ధికే)
GSDP లో అప్పులు జస్ట్ 27%
ఇవి CAG తేల్చిన సత్యాలు!
Obliged the parents wish to name this beautiful baby boy, and have named him ‘Suryansh’
His name was destined to start with ‘Su’, and I’ve named him in line with my son’s name Himanshu 😊
Heartiest congratulations to Smt. Lavanya and Sri Rambabu, proud parents and BRS ZPTC member from Ashwaraopet in Bhadradri Kothagudem District
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతన్నలకు యూరియా కష్టాలు😥
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల అరిగోస😭
🧑🌾పంపిణీ కేంద్రాలకు బారులు
రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతున్నది. మంగళవారం ఎక్కడ చూసినా విక్రయ కేంద్రాల వద్ద రైతుల బారులే కనిపించాయి. పలుచోట్ల వర్షం పడుతున్నా అన్నదాతలు లైన్లలో బారులు తీరారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాగు సంబురంగా చేసుకుందామనుకున్న రైతన్నలకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరలేదు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని, సకాలంలో యూరియా తెప్పించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. ఇలా చేస్తే తాము పంటలెలా పండిచుకోవాలని, సీఎంతో పాటు మంత్రులెవరూ తమ ఇక్కట్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Proud to share a industrial success story from Telangana’s rural hinterland in Siricilla district
Food processing is a promising sector with huge potential to grow in the rural areas of India
One such story is that of Agasthya Foods who’ve setup a world class facility manufacturing export quality super foods
Employing 130 people and exporting to many countries all from Narmala Village in Siricilla, Telangana
Thank you KCR Garu for revolutionising the Agriculture & allied sectors in Telangana 🙏
అబద్దాల ముఖ్యమంత్రి!
1) "60 వేల ఉద్యోగాలు ఇచ్చాను" అని ముఖ్యమంత్రి అంటే… అబద్ధం కదా?
@TelanganaCMO
2) రైతులకు "80 వేల కోట్లు ఇచ్చినం" అని రేవంత్ రెడ్డి పబ్లిక్ సాక్షిగా చెప్తే… అబద్ధం కదా?
3) 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు అయితే… అశోక్‌నగర్‌కి వచ్చి లేక చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చెప్పండి. మానండి!
4) 100 సీట్లు కాంగ్రెస్‌కి వచ్చుడు కాదు… కొడంగల్‌లో @revanth_anumula ఓడిపోతున్నాడు.
5) 45 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణ మాఫీ అన్నారు. కానీ సగం మందికీ చేయలేదు. మొత్తం రుణమాఫీ చేశామంటే… అబద్ధమా కదా?
6) 2 లక్షల ఉద్యోగాలు నేను సృష్టిస్తాను అని చెప్పి కెసిఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రం ఇచ్చి "60 వేల ఉద్యోగాలు ఇచ్చాం" అని చెప్పడం… అబద్ధం కదా?
7.) గ్రూప్ 1 పరీక్షను సరిగ్గా పెట్టలేకపోయారు.
ఇప్పటికీ #GO29 పేరుమీద కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
#GO46 పేరుమీద లక్షల మందికి ఉద్యోగం ఇస్తానని చెప్పి…అశోక్‌నగర్‌లో ఫోటోలు దిగి ఓట్లు దండుకొని వాళ్లను మోసం చేశారు.
8) 3 నెలల నుండి రైతు బీమా ఇన్స్టాల్మెంట్ కట్టడం లేదు.
9) కాంగ్రెస్ పార్టీ "ప్రజలకు ఏమి చేస్తాం" అన్నారు."ఏం చేస్తున్నారు? ఏమి చేస్తారు?" అని చెప్పమంటే…
"ఇష్టం వచ్చినట్టు తన్నాలి" అంటాడు… "గుద్దుతా" అంటాడు.
10) లోకల్ బాడీ ఎలెక్షన్ ముందు "రైతు బంధు ఇచ్చాం" అంటున్న రేవంత్ రెడ్డి గారు… ఇప్పటికీ 20వేల రూపాయలు ఏగొట్టారు.
11) 15 వేలు ఎకరానికి ఇస్తా అని… 12 వేలు ఇస్తున్నావ్.
12) కౌలు రైతు 12 వేలు ఇస్తా అన్నావ్… మరి వాళ్లకి సమాధానం చెప్తాలేవు!
13) "లక్షా 65 వేల ఉద్యోగాలు ఇచ్చినం" అని… నోటిఫికేషన్ డేట్స్‌తో సహా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా సార్లు చెప్పారు.
14)"12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా" అని వాగ్దానం చేసి… అది కూడా క్యాలెండర్ రిలీజ్ చేసి.కెసిఆర్ గారు ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకొని… నిరుద్యోగులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.
15) రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు కోర్టులకు పోతే తప్ప… వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty@10TvTeluguNews
పాలన చేతగాని రేవంత్ బుల్డోజర్ సర్కారుకు నిరసనగా రోడ్డెక్కిన పసి పిల్లలు.
సున్నం చెరువు వద్ద పేదల ఇండ్లను కూల్చివేస్తుంటే.. వద్దని బాధితులు దండం పెట్టి అధికారుల కాళ్లావేళ్లా పడ్డా కనికరం లేకుండా కూల్చివేసిన రాక్షస రేవంత్ సర్కార్.
పండు ముసలి నుంచి అమాయక పసి పిల్లల వరకు అందరినీ రోడ్లపైకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.
తెలంగాణ ప్రజల సొమ్ము రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి మరీ
అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్, బ్రోకర్ రేవంత్!
హైదరాబాద్ – "మిస్ వరల్డ్ 2025 ఆర్గనైజర్లు నన్ను వేశ్యలా చూశారు" అంటూ అందాల పోటీల నుండి మధ్యలోనే హైదరాబాద్ నుండి ఇంగ్లాండ్ వెళ్లిపోయిన 2024 మిస్ ఇంగ్లాండ్ – మిల్లా మాగీ.
ఎన్ని కష్టాలు..ఎన్ని బాధలు
ఎంత శ్రమ.. ఎంత తపన !
తెలంగాణే తన కుటుంబంగా
భావించి ..అవమానాలను భరించి
గొప్పగా నిలబెట్టాడు కదా మనల్ని!
KCR ను ఇబ్బంది పెట్టే పిచ్చి
పనులు చేయడానికి మనసెట్లా
ఒప్పుతుంది మీకు...?