@chickenpakodi Akhil US lo putedu, First baby girl ani cheperu scanning lo so Akhila ani peru anukunaru, but delivery ayaka Aabayi putedu, US lo same day lo name petali kada so Akhil ani fix ayaru, anduke Nag miss ayi vundavachu
ఇది కదా కృతఘ్నత
ఇది కదా నాయకుడి లక్షణం♥️👏
నాటి నుండి నేటి దాకా
తాను ZPTC నుండి CM అయ్యేంత వరకు తన వెంట నిలిచిన తన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రతీ టేబుల్ దగ్గరకు వెలుతు..ప్రతీ మనిషిని షేక్ హ్యాండ్ ఇస్తు..పలకరిస్తు రేవంత్ రెడ్డి..
కరీంనగర్ రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం..
గతంలో ఇందిరా చౌక్ లో ఇందిరా గాంధీ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం..
చరిత్రను మర్చిపోతే భవిష్యత్తులో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునే వారు ఉండరు..
రాజీవ్ గాంధీ చౌరస్తా లో nsui అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యల పై పోరాటాలు చేసాం ..
రాజీవ్ గాంధీ మా అందరికీ స్ఫూర్తి ప్రదాత
nsui నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ వారి స్వహస్తాలతో nsui అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
21 సంవత్సరాల కు ఉన్న ఓటు హక్కు నుండి 18 సంవత్సరాలకు ఓటు హక్కు వచ్చింది
సాంకేతికత ను తీసుకొచ్చారు
పంచాయతీ రాజ్ చట్టం ,జవహర్ రోజ్ గార్ యోజన,మహిళలు రిజర్వేషన్లు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు
రాజీవ్ గాంధీ గారు ,ఇందిరా గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అధికారం ఉన్న లేకున్నా ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తున్నాం
ఆనాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో పీవీ నర్సింహారావు గారు , చొక్కారావు గారు , వెంకట స్వామి గారు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యారు
ఇప్పుడు శ్రీధర్ బాబు గారు,నేను ,లక్ష్మణ్ కుమార్ గారు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నాం
మహేష్ కుమార్ గౌడ్ nsui అధ్యక్షుడిగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు
అటు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి,ఇటు మహేష్ కుమార్ గౌడ్ జోడెద్దుల భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పని చేస్తున్నారు
మా అందరికీ రాజీవ్ గాంధీ స్ఫూర్తి ప్రదాత వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది
రాజీవ్ గాంధీ లాంటి విగ్రహాలు పెట్టడం వల్ల వాటి జ్ఞాపకాలు వారి మంచి పనులు భవిష్యత్ తరాలకు తెలవాలి
@RahulGandhi@priyankagandhi@kharge@INCTelangana@INCIndia@kcvenugopalmp@Bmaheshgoud6666
Heartiest congratulations to Rohit sharma and his team .. what a game to win .. may be a World Cup in 11 yrs but the talent the country has ,they will win many more .. Bumrah is absolutely magic .. well done Virat,axar ,Hardik and every one .. rahul Dravid and the support staff .. what a proud moment
A 1⃣0⃣8⃣m monster! 💥
The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶
Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱
#TATAIPL | #RCBvSRH