వర్మ గారి ఇన్ని రోజుల కోపానికి కారణం ఇదా?
ఆయనకు పదవి ఎలాగూ ఇవ్వడం లేదు.కనీసం ఆర్థికంగా కూడా పట్టించుకోకపోతే ఎలా అనేది ఆయన భావన అని ఇప్పుడు అర్థం అవుతుంది...
సరే వర్మ గారు...మీ కోరిక నెరవేర్చారు....ఇక గమ్మున ఉండండి.ఆల్ ది బెస్ట్.
వర్మ గారు గుట్టు చప్పుడు కాకుండా 3.4 ఎకరాల భూమిని హోటల్ కడతాను అంటూ ప్రభుత్వం నుండి భలే పొందారు.
ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఉంటుంది లే....ఇక గొడవ చెయ్యకుండా ఉండటానికి నిన్ననే ఈ GO విడుదల చేసి ఉంటారు.
@Pokirikohli@uday4497 U-19 wc bro...2008 tarvata...
Appude VK ki bad image undedi...party boy ani etc. Plus sehwag and sachin team loki malli vacchaka nearly 1 year ODI adaledu.
Also 2008, 09 IPL kooda dolle...100 SR, 10-20 avg.