Bro @Mbramesh_4005
The School Fees Has Been Paid ✨☀️
Pls inform their parents Tat I will take Care of their Entire Schooling Fees Until they pass out 🏋️♂️💥
Let the children 👶 Shine ✨
హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.
పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం జరిగింది.
JanaSena Telangana State Office is ready at Manikonda, Hyderabad.
Grand opening with special pooja performed by party leaders in presence of JanaSainiks & Veeramahilas
#JanaSenaTelangana #JSPTelangana
తెలంగాణలో జనసేన పార్టీ ప్రస్థానానికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చేతుల మీదుగా నేడు ��ెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానుంది.
ఈ శుభ సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరికీ సాదర స్వాగతం.
చిరునామా: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్, తెలంగాణ.
Location Link: https://t.co/8NAI7cyKb0
జై తెలంగాణ! జై హింద్!
#JanaSenaTelangana
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న ��ోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆ���ీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
A Heartwarming Gesture by Successful Producer @ganeshbandla ❤️
Inspired by AP DyCM @PawanKalyan garu, #BandlaGanesh announces ₹5 lakh through #ParameswaraArtProductions to support 17 year old Ponugoti Niranjan from Hanamkonda, who is suffering from a severe kidney ailment 🙏
Grateful to former diplomat Sri T.V. Nagendra Prasad garu for this timely article in Eenadu titled "Are Indians Safe in the Gulf?" - it reflects both hope and caution.
Nearly 1 crore Indians live and work in the Gulf today, and most of them belong to the Telugu states of Telangana and Andhra Pradesh. Their remittances helped lakhs of families back here in India.
Today, we live in times of uncertainty and constant geopolitical tensions. Who would have thought that the Iran-US conflict would impact the entire Gulf region or that a narrow Hormuz Strait could halt major global trade?
Be it conflict, immigration controls or the rise of protectionist policies - anything could happen in any part of the world, and millions of our workers and professionals might be forced to return to India.
The stark reminder of this article is this: are the Indian states, especially the Telugu States, prepared if lakhs of our people from the Gulf return home? There must be a strategy and a plan.
While we must create more jobs, we must also build platforms that harness the skills, talents and professional abilities our people have built across the world. We must use this crisis as a catalyst to realize the goal of AtmaNirbhar Bharat.
@narendramodi@PMOIndia@DrSJaishankar@MEAIndia
https://t.co/AdXV37hnWr
#AtmaNirbharBharat
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO