Dr A S Ranjeet Ophir, Founder President of India Praja Bandhu Party, paid a courtesy call to Sri R S Praveen Kumar, IPS, the newly appointed Addl DGP, Telangana State. Accompanying him is Mr Noble Runjala, Natl Gen Secretary of IPBP, IPBP Party leaders and Mr Yepuri Somanna.
ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రుంజలా నోబుల్ గారు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అందుకూరి విజయభాస్కర్ గారు మరియు పార్టీసభ్యులు ఈరోజు తెలంగాణ హోం మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ గారిని కలిసి నగరంలో శాంతిభద్రతలను కాపాడవలసిందిగా కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
India Praja Bandhu Party Founder and President Dr. Addanki Ranjith Ophir garu unfurled the national flag on the occasion of 70th Republic Day.
#indiaprajabandhuparty
ప్రచారం లో భాగంగా ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షులు డా. అద్దంకి రంజిత్ గారు మరియు పార్టీ శ్రేణులు.
జై ప్రజా బంధు - జై జై ప్రజా బంధు.
బూర గుర్తు కే మన ఓటు వేయాలి.
రంజితన్న నాయకత్వం వర్ధిల్లాలి
#prajabandhuparty#IPBP#PoliticalParty#VoteforTrumpet#Trumpet