@Rowdyzgreat @cultfanofkalyan అదే కన్నింగ్ గేమ్ .నిజం గా తప్పు చేస్తే ఫ్రెండ్ అయినా అందరిముందు నువ్వు చేసేది తప్పు అనగలిగినప్పుడే అతని నిజాయితీ హౌస్ లో వాళ్లకు కూడా తెలుస్తుంది . ముందు ఇంట గెలవాలి ఎప్పుడైనా
#biggboss5telugu రవి కూడా బాగానే ఆడుతున్నాడు. కానీ అతన్ని అపార్థం చేసుకుంటున్నారు అంతే. కరెక్ట్ పాయింట్ తో శ్రీరామ్, సన్నీ, రవి చక్కగా ఆడుతున్నారు .ఇక పోతే ఈ జెస్సీ గాడిని ఓటింగ్ లేకుండా డైరెక్ట్ గా బిగ్బాస్ ఇంకో సారి జైల్లో వేస్తే అతని తప్పు తెలుసుకుంటాడెమో
#biggboss5telugu రోజు ఎపిసోడ్ లో శ్రీరామ్ అందనంత ఎత్తుకు ఎదిగినట్టు అనిపించాడు .ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. పిల్ల కుంకలు ఎలా మాట్లాడాలో తెలీదు, అతన్ని చూసి నేర్చుకోవాలి బిహేవియర్ ఎలా ఉండాలి అని.ఏదో గొడవలు పడితేనే గేమ్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
#biggboss5telugu షన్ను నామినేట్ అయితే ఏదో ఈయన గారు పెద్ద తోపు అనుకొని అందరూ నామినేట్ చేశారు అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఇన్నాళ్లు లేదు ఇప్పుడే ఎందుకు చేశారు ప్రశ్న ఒకటి మళ్ళా. అంటే ,నిన్ను చెయ్యటానికి రీజన్స్ లేవు అనుకుంటున్నావా తుగ్లక్
#biggboss5telugu అందరూ దండు పాలెం బాచ్ కు నాగార్జున గారు క్లాస్ పీకుతారు నెక్స్ట్ వీక్ అనుకుంటున్నారు అదేమీ జరగదు. అరే షన్ను & జెస్సీ, సిరి ఏంట్రా ఇది అంటారు అంతే
@Vankayya @BigggBosss4321 Orey pilla nayala.....biggboss house lo em chesado dhaniki ra vote veyalsindhi....andhuke election commission right to vote ki age decide chesindhi....bb house ki kuda untey bagundu....
Me lanti pilla nayalandharu...web series chuskondi
#biggbosstelugu5#biggboss5telugu
@Monu16406080 This is clearly for visible in footage Monu..she was one of the drama queen ..she will play safe by saying this was my strategy💣💣..#biggboss5telugu#BiggBoss5Telugu