Matter nti ante other Heros anni Movies ki Heros ye updates istharu Mak Mathram HERO just thana movie gurinchi 2 lines rasthe ne first idhi Original ID aa Fake ID aa ani check chestham 😭😭😭😭
Thank you Demi God @PawanKalyan 😘
#OG2#OGUniverse
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
"నీకోసం మళ్ళీ వస్తా.. OG సినిమా పంపిస్తా!"
అనారోగ్యంతో ఉన్న నిరంజన్‌తో ఏపీ డిప్యూటీ సీఎం #PawanKalyan ఆత్మీయ సంభాషణ:
"నీకోసం ఐ ప్యాడ్‌లో సినిమాలు వేసి పంపిస్తా.. మా ప్రొడ్యూసర్ని అడిగి #OG సినిమా కూడా పంప���స్తా" అని పవన్ అంటే.. "నా దగ్గర యాప్ ఉంది, అందులోనే చూస్తా" అని నిరంజన్ అనడంతో నవ్వేసిన జనసేనాని!
లీడర్ అంటే అధికారం కాదు.. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు