రాజోలు నియోజకవర్గం చింతలపల్లి పిపళ్లవారి మెరక అంగన్వాడి కేంద్రం నందు కిశోరి వికాసం కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు వైస్ ఎంపీపీ ఇంటి పల్లి ఆనందరాజు మరియు అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, బాలికలు పాల్గొన్నారు.
@APDeputyCMO@bolisetti_satya@JanaSenaParty
పహాల్గామ్ అమరులకు @APDeputyCMO జనసేనపార్టీ అధ్వర్యంలో మంగళగిరిలో జరిగిన కార్యక్రమం లో నివాళులు అర్పించిన మార్క్ వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు గారు ఎంపీటీసీ బైరా నాగరాజు గారు రాజోలు నీయోజకవర్గ @JanaSenaParty
నాయకులు
#PahalgamTerroristAttack
జమ్మూకశ్మీర్ పెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకు @APDeputyCMO@PawanKalyan గారు పిలుపుమేరకు ఈ రోజు రాజోలు తాసిల్దార్ కార్యాలయం వద్ద స్థానిక శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు వారు ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
#PahalgamTerroristAttack
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం శుభాకాంక్షలు💐
మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని నాయొక్క కృషితో నా MPTC పరిధిలో 3 లక్షల 80 వేల రూ" 2024 మండల ప్రజా పరిషత్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరిగింది.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ప్రజలకు మంచినీళ్లు అందించాలని మరియు మూగజీవులకు, మంచినీళ్లు అందించాలని మండల ప్రజా పరిషత్ నిధులతో ఈరోజు మూడు మంచినీళ్లు పంపులు వేయడం జరిగింది.@APDeputyCMO@JanaSenaParty@PawanKalyan
*ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో "పల్లె పండుగ - పంచాయితీ వారోత్సవాలు" నిర్వహించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్ణయించారు.*
చింతలపల్లి ఎంపీటీసీ 2 గా,రాజోలు వైస్ ఎంపీపీ గా మూడేళ్ళు పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలో అడుగుపెట్టిన ఆనందరాజు గడిచిన మూడేళ్ళలో ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి పనులు చేపట్టాను ఎన్నికల్లో ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేందుకు తన వంతు కృషి చేశాను .@JanaSenaParty
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేశారు.
@revanth_anumula@TelanganaCMO@PawanKalyan@APDeputyCMO@AndhraPradeshCM@PMOIndia
#TelanganaFloodRelief #CMRF
ఏపీ డిప్యూటీ సిఎం @APDeputyCMO@PawanKalyan గారి జన్మదిన సందర్భంగా శాసన సభ్యులు శ్రీ దేవ వర ప్రసాద్ గారి ఆధ్వర్యం లో క్లీన్ రాజోలు.. క్లీన్ చింతలపల్లి కార్యక్రమంలో డ్రైన్తో తో కూడిన పంట కాలువ శుభ్రం చేస్తున్న vice MPP ఇంటిపల్లి అనందరాజు @JanaSenaParty
మధ్యాహ్నం భోజనం పథకం డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం చాలా సంతోషం మా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో పిల్లల భోజనం చేస్తున్న హాల్లో కూడ డొక్కా సీతమ్మ గారి ఫోటో కూడా పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం
@PawanKalyan@naralokesh