@ChVamsiYadav voted for you in an unplanned visit to India. Glad @JanaSenaParty contested from my constituency.
Thanks for everything you have done and stood for in the past decade chief…way to go @PawanKalyan@JanaSenaParty
We are looking for a hilarious script based in USA and completely based on experiences of F-1,H-1s their experiences, emotions and fun. the writers should be willing to work for the next 3-4 months with the team to take it to next level. Those who had ready scripts please mail the synopsis to [email protected] . Please send those which are contemporary and have an USP. But the main criteria is fun,fun and fun.
గూడెం గుండెలో విద్యుత్ వెలుగులు !
స్వాతంత్ర్యం తర్వాత విద్యుత్ వెలుగులు చూడని గిరిజన గూడెం.
ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక దృష్టితో కొత్త కాంతులు చూసింది.
17 కుటుంబాల గిరి శిఖర గ్రామానికి 10 కి.మీ మేర 217 విద్యుత్ స్తంభాలు.
రూ.80 లక్షల వ్యయంతో, కేవలం 15 రోజుల్లోనే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనులు పూర్తి.
తమ గ్రామానికి కరెంటు లైను వేయించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Been waiting for this for a while…
A small strike now. A BIG experience awaits on Sept 25th with my Chief @PawanKalyan garu 🧿❤️
https://t.co/NrumNthtSl
#OG#OGTrailer#TheyCallHimOG
జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ
జనసేన తీర్థం పుచ్చుకున్న 13 మంది వైసీపీ కాన్సిలర్లు, టీడీపీ, ఎక్స్ అఫీషియోతో కలిపి 15కు చేరిన జనసేన బలం.
ఏప్రిల్ 3న ఛైర్మెన్ పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీవో మరియు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అయితే ఇంతలోనే మరికొంత మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. దీంతో వారికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం సరిపడక అవిశ్వాస తీర్మానం వీగింది.
జనసేన పార్టీకి తగిన బలం చేకూరడంతో నిడదవోలు మున్సిపాలిటీ తోలి జనసేన మున్సిపాలిటీగా జనసేన ఖాతాలో చేరింది.
జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం మరియు మన సారథ్యంలో జరుగుతున్న నిడదవోలు అభివృద్ధి పనులు నచ్చి, మాపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
#JSPForNewAgePolitics
#JanaSenaParty
#KandulaDurgesh
#PawanKalyan
హెడ్ లైన్ తప్పుగా రాసినట్లు ఉన్నావ్ @UttarandhraNow@YSRCParty 75 వేల కోట్ల కుంభకోణాన్ని బయటకు తీస్తున్న అని రాయాలి...
YCP చిల్లర డబ్బులకు కక్కుర్తి పడి, @ysjagan మీద అభిమానం, కూటమి ప్రభుత్వం మీద విద్వేషంతో రగిలిపోతున్నావ్... 5 ఏళ్లలో పంచాయతీ వ్యవస్థను, గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చున్న నువ్వు, ఈరోజు రాష్ట్రంలో రహదారులు నిర్మాణాన్ని, నీటి సమస్య పరిష్కారం చేస్తున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని చూసి తట్టుకోలేక పోతున్నట్లున్నావు? ఇంతకి ఎంతకు అమ్ముడు పోయావ్ @UttarandhraNow ?
మీలాగా జనజాగృతి అని పెట్టి కోట్లు దండుకుని,
లిక్కర్ స్కాముల్లో జైలుకి వెళ్లి రాష్ట్ర పరువును దిగజార్చే అంత సీరియస్ పాలిటిక్స్ మాకు చేతకాదు @RaoKavitha.
దళితుల గురించి మీరు మాట్లాడకండి,
తెలంగాణ రాగానే దళితుల నుండి ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాము అని వంచించిన కుటుంబం మీది..
#JSPTelangana #PawanKalyan #JanaSena
Someone who promotes betting apps now became fake news peddlers. These Jokers 🤡🤡 don't even have any right to comment on Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan