ఫ్రీ బస్సు వల్ల మహిళలకు మంచేమో కానీ ఆ బస్సుల్లో కొట్టుకుంటున్నారు
ఒక సీట్లో ముగ్గురు కూర్చోవాల్సింది నలుగురైదు కూర్చోవాలని డిమాండ్ లు
ఇంకో పక్క బస్సు ఓవర్ లోడు
వీటి బదులు 30/– ఉండే చార్జెస్ ను కనీసం 20 or 15 కి పెడితే ప్రభుత్వానికి నష్టం ఉండదు అట్లాగే జనాలకి మంచిది .
ఈ పావురాలు కి ఫుడ్ పెట్టేవారు జాగ్రత్త
వీటి వల్ల హీరోయిన్ మీనా హస్బెండ్ చనిపోయారు
TV serial actor Anjali వాళ్ళ అమ్మ కూడా రీసెంట్ గా చనిపోయింది ఆమె యూట్యూబ్ ఛానల్ లో చెప్పింది .లింక్ 👇🏻
https://t.co/VtcI2D7lZG
చాలా మంది డాక్టర్స్ కూడా చెబుతున్నారు వీటికి దూరంగా ఉండండి అని
YSR ఒక లెజెండ్
సీఎంగా చేసిన అతను చనిపోతే 600 మంది పైగా చనిపోయారు అంటే అది మామూలు విషయం కాదు జనాలు అంతగా అభిమానించారు.
ఇప్పుడు డబ్బా కొట్టుకునే అతను వరసగా 2 సార్లు సీఎం కాలేదు
ఒక #YSR గారు మాత్రమే వరసగా 2 సార్లు సీఎం అయ్యాడు అది ఆయన గొప్పతనం
అది ఆయన దమ్ము
అది ఆయన ధైర్యం
ఒక డాక్టర్ గా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏకధాటిగా రెండుసార్లు సీఎం అయినా వ్యక్తి అలాంటి అతని పేరు మారుస్తుంటే చూస్తూ గమ్మున ఉంటారా ఇలా ప్రతిదీ వదిలేయడం వల్ల మనం చేసిన పనికి గుర్తింపు ఉండడం లేదు జగన్ చేసిన ఎన్నో మంచి పనులను వాళ్ల పేర్లు పెట్టుకునే నీచపు మనుషుల మధ్య ఉంటున్నాం.
రాష్ట్రంలో #YSR అనే పేరు గాని జగన్ అనే పేరు గాని వినపడకూడదు ,కనపడకూడదు,ఉండకూడదు అనే కడుపు మంటతో మెడికల్ కాలేజీలు పేరు మారుస్తున్నారు . దీని మీద @YSRCParty ఏమి చేయలేదా అసలు డాక్టర్ ఏ గాని అతని పేరు యూనివర్సిటీకి పెట్టినప్పుడు దాన్ని మారుస్తుంటే టీడీపీ వాళ్ళు రాద్ధాంతం (1/1)
Along with the firecracker ban, if DJs are completely banned too, half the problems would be solved. Noise pollution from DJs causes serious health risks. A nationwide ban would be a great step forward.
@SCofIndia@barandbench
ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు దాదాపు 750 మంది విద్యార్థులను అప్పటి @ysjagan ప్రభుత్వం సురక్షితంగా వెనక్కు రప్పించింది కానీ ఎక్కడా హాలీవుడ్ సినిమా లాగా జగన్ గారు ఆయన టీం లాప్టాప్ ను ముందు పెట్టుకొని టీవీ లైవ్ కవరేజ్ పెట్టుకొని బిల్డప్ ఇవ్వలేదు, కారణం అది ప్రభుత్వ కనీస బాధ్యత కాబట్టి.
ఏదో ఇప్పుడు మీ సొంత విమానాలు పంపించి తెలుగువారిని ఒక్కరినే తీసుకురావట్లేదు భారతీయులందరూ వారి సొంత ఇళ్లకు వస్తున్నారు. కొట్టుకోవచ్చు డబ్బా మరీ మితిమీరిన చిడతలు వాయించుకుంటేనే అసహ్యం వేస్తుంది . పక్కన వాళ్ళను అసలు నువ్వు మనిషివేనా అడిగే బదులు ముందు మనం కాస్త మనిషిగా ఆలోచించాలి .
ఇతర దేశాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం తమ వాళ్ళని తీసుకురావడం అనేది ఒక ప్రక్రియ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి చేసే ప్రక్రియ ఇందులో కొత్త ఏముంది ఉక్రెయిన్ అల్లరుల టైం లో, పాకిస్తాన్ జైల్లో ఉన్నవారిని విడిపించడం ఇవి జగన్ గారు చేశారు .
నేపాల్ లో తెలుగు వారు చిక్కుకుంటే కనీసం మాట్లాడలేని నువ్వు మనిషివేనా @ysjagan
అధికారంలో ఉంటే దోచుకుంటాం... ప్రతిపక్షంలో ఉంటే బురదజల్లుతాం. ఇదే జగన్ పని.
మళ్లీ నేను అధికారంలోకి వచ్చే వరకు ఈ రాష్టంలో ఎవడూ టెండర్ వెయ్యకూడదు, ఏ పనీ చెయ్యకూడదు. ఎవరైనా టెండర్లు వేసినా, పనులు చేసినా నేను అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తా, డబ్బులు వెనక్కి తీసుకుంటా - @ysjagan 🤬
నువ్వొక ఉన్మాదివి అని, రోజుకొకసారి ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజలకి ఇలాగే గుర్తుచెయ్యి🙏🏽👌🏼.
మహా న్యూస్ ఇంటర్వ్యూ లో చెప్పిందాని బేస్ చేసుకొని అడుగుతున్న 1. @ysjagan గారి హయంలో కట్టిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నాడు?
2. గతంలో కాని ఇప్పుడు కానీ CBN హయంలో enni మెడికల్ కాలేజీలను మన రాష్ట్రానికి తీసుకువచ్చాడు.
3. Hyd నేనే కట్టాను అంటున్న అతను 5 ఏళ్లలో ఎందుకు అదే లెవెల్ లో అమరావతిని కట్టలేదు.
4. మీరు అనట్టు జగన్ ఒక్కడే కాదు NTR, విజయభాస్కర్ రెడ్డి చాలామంది cm లు వచ్చారు వాళ్లందరూ పథకాలు ఇచ్చారు ఈయనేం కొత్త కాదు అన్నారు అలానే CBN కన్నా ముందు వాళ్ళు అందరూ వల్ల hyd develop అయ్యింది.
జగన్ గారి నవరత్నాల పథకాల నుండి, మరో కాపీ పేస్ట్ పథకం ప్రవేశ పెడుతున్న బాబు గారు..
దసరా నుండి వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్ లకు 15 వేలు ఇస్తాను బాబు హామీ...
గణేశుని మండపాల వద్ద డీజే box లతో అరాచకం, అశ్లీలత dance లతో సనాతనం వెలిగిపోతుందా మేడమ్.... ఇలాంటివి స్టాప్ చేసి హిందూ ధర్మం అని మాట్లాడితే మంచిదేమో.... మత రాజకీయాల వల్ల
ప్రజలుకు వచ్చే లాభం ఏం లేదు కానీ @ysjagan హయంలో వచ్చిన మెడికల్ కాలేజీలు ను ప్రవిటైజేషన్ కానివకుండా చూడండి
మర్చిపోదామా... మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను, మర్చిపోదామా... నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను , మర్చిపోదామా... పల్లె పల్లెలో మతమార్పిడాలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను, మర్చిపోదామా… గణేషుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను… ఖండిద్దాం... ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న @YSRCParty దమన కాండను
#YSRCPInsultedHindus
Medical colleges to PPP Anta…
TG lo kuda Govt. Change Ayindi…But Ila Cheyle
A State Lo Kuda Cheyle Ila
Nuv Malli CM Ayina Idi Set Cheylev @ysjagan Anna
Debate and Fight Cheydam Kuda Anavasaram AP Politics Gurinchi Ika
Public Ki Leni Noppi, Naakenduku !
Kulam Chusi Vote Veyani, Na Telangana Prajalaki
Take A Big Bow !
P.S : Education and Health Anedi Govt. Free Ga Citizens Ki Provide Cheyali Ane Ideology Nadhi