📱 Buying a new phone? Did you check the IMEI? 🔍
Checking the price, camera, and features is important, but verifying your phone’s IMEI details before making a purchase is just as essential! ⚠️
Stay smart. Stay digitally safe! 🛡️
Read more: https://t.co/blXKA3JcOp
#IMEI #CyberSafety #DigitalIndia #CyberAwareness
@GoI_MeitY@DoT_India
🚨 OTP ఎవరికీ చెప్పొద్దు – మీ డబ్బును కాపాడుకోండి!
బ్యాంక్ ఉద్యోగి, పోలీస్, కస్టమర్ కేర్ లేదా డెలివరీ ఏజెంట్ అంటూ ఎవరైనా OTP, ATM PIN, CVV, UPI PIN, Password అడిగితే పంచుకోవద్దు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దు.
⚠️ ఒక్క OTPతోనే మీ ఖాతాలోని డబ్బు ప్రమాదంలో పడవచ్చు.
Am seeing these complaints against transgenders of late. Infact, as CP Hyderabad we had done a special drive to control the menace of begging rackets and extortions by TGs when similar complaints had gone up. I will definitely instruct all CPs to take up this special drive once again.
In the meanwhile, the Telangana government has encouraged TG s to come into mainstream of life by taking them as Traffic Assistants and also in HYDRAA where they have done very well without any complaints!
అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!
"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది.
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా "1st August Special - 50% OFF", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు.
ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు ₹499, సినిమా డేట్‌కు ₹1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి ₹1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు ₹1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి ₹4,499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు.
ఆన్లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.
ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట్ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది.
కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గానీ, కలవడం కానీ చేయవద్దు, ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి లేదా https://t.co/bdJLRXbJD3 పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
#SafeDigitalLife! #CyberCrimeAwareness #StaySafe #SafetyFirst #ParentalGuidance
Lost Phone Recovered Through CEIR!
A timely complaint through CEIR Portal helps to trace & recover the lost mobile phone
🔹 Report your lost phone without delay
🔹 Act quickly & block your UPI Transactions to prevent misuse
🔹 Early reporting increases the chances of recovery
Most of us throw away waste in seconds. But what happens after that depends on one simple choice.
At a busy traffic signal in Ahmedabad, members of the Ahmedabad Municipal Corporation turned an everyday commute into a lesson in responsible waste segregation.
Using a live demonstration of the city's four-bin system, they showed citizens exactly where different types of waste belong.
🟢 Wet waste
🔵 Dry waste
🔴 Domestic hazardous waste
⚪ Sanitary waste
When waste is segregated correctly at home, recyclable materials stay usable, composting becomes easier, sanitary waste is handled safely, and hazardous waste doesn't contaminate everything else.
It's a small habit that protects sanitation workers, improves recycling, and helps keep our cities cleaner.
Because a cleaner India doesn't begin at the landfill. It begins with the bin we choose.
Credits : @AmdavadAMC
#Ahmedabad #WasteSegregation #Recycling
[Ahmedabad Municipal Corporation waste segregation initiative, four-bin waste segregation system in India, how to segregate household waste correctly, wet dry hazardous sanitary waste disposal, sustainable waste management practices in Indian cities]
Understanding lane discipline is key to safer roads and responsible driving. Use the right lane for overtaking and help keep highways smooth and safe for everyone. #RoadSafety#LaneAwareness#SadakSurakshaJeevanRaksha
Seeing beyond the surface to ensure quality at every layer.
Ultrasonic Pulse Velocity Meters in Mobile Quality Control Vans (MQCVs) use sound waves to detect hidden cracks, voids and internal defects in concrete and rock structures without causing any damage. This advanced, non-destructive testing helps ensure more durable highways.
#QualityOnWheels #BuildingIndia #Infrastructure #NationalHighways #RoadSafety
Think before you step away. A parked car in summer can become dangerously hot within minutes. Always take children and pets with you, no matter how brief the stop. #SummerDrivingTips#BeatTheHeat
ఆన్లైన్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు మానసికంగా, ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు తల్లిదండ్రులంతా తక్షణమే అప్రమత్తం కావాలి.
ఇటీవల @CyberCrimeshyd వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం.. పిల్లలే దొంగచాటుగా పెద్దల మొబైల్స్‌లోని బ్యాంక్ కార్డులు, యూపీఐ వివరాలను ఉపయోగించి 'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆటల్లో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తేలింది.
కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఈ ఆటల ద్వారా పరిచయమైన అపరిచితుల మాయలో పడి కొందరు బాలికలు ఇళ్లు వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధపడిన ప్రమాదకర సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చాయి.
ఈ పరిస్థితిని నివారించేందుకు తల్లిదండ్రులంతా తక్షణమే తమ ఫోన్ల నుండి బ్యాంక్ కార్డుల ఆటోఫిల్ వివరాలను తొలగించి, పేరంటల్ కంట్రోల్స్ ఆన్ చేసుకోవాలి.
పిల్లల భద్రత కోసం 'పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం' అనే త్రిసూత్రాన్ని పాటిస్తూ, వారి రోజువారీ ఆన్లైన్ కార్యకలాపాలను గమనించాలి.
#CyberSafety #OnlineGaming #ParentalControl #ChildSafety #HyderabadPolice
ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.
రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు.
దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి.
#RoadSafety #ResponsibleDriving #SafetyFirst
ఐక్యత- క్రమశిక్షణకు చిహ్నమైన యూనిఫామ్ ధరించిన విద్యార్థుల్లో తానూ ఒకరై అందరికీ ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు గారికి అభినందనలు. వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభం అయిన చోడవరం మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు యూనిఫామ్ ధరించిన డీఈవో, విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రార్థనలో పాల్గొని, ప్రతిజ్ఞ చేయడం స్ఫూర్తిదాయకం.
#HYDTPweBringAwareness
⚠️ The Gap is an Illusion!
Never attempt to squeeze through the gap between heavy vehicles such as buses, trucks, tankers, or trailers. What may appear to be enough space can quickly disappear due to vehicle movement, blind spots, or sudden lane changes.
✅ Maintain a safe distance from heavy vehicles.
✅ Avoid overtaking through narrow gaps.
✅ Stay visible and alert at all times.
✅ Follow lane discipline and traffic rules.
A moment of patience can save a lifetime.
Drive Safe • Stay Safe • Reach Safe
#HyderabadTraffic #RoadSafety #StayAlert #SafeDriving #TrafficAwareness #DriveResponsibly #RoadSafetyFirst 🚔🚦