దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
Indian Music has lost its favourite son. Devastated! In a Legendary career spanning over five decades,Padma Bhushan S.P Balasubrahmanyam Garu has breathed life into over 40,000 songs. As long as music exists in this universe, you will live on sir 🙏🏻
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu 🙏🏻
We all know in these tough times placement is not near possible but what we want is the commitment from @ICAICMA that they will assure full proof Placement program and not act like some of its elite #wewantcmacampus#wewantcmacampus
We have studied a lot to qualify our CMA exams, and also waited a lot to join a good organization... so is it not unfair, to not give us a opportunity to sit in campus placement... please help...
#dec2k19qualified#wewantcmacampus