#PEDDI blends content & commercial cinema effectively. It starts familiar but gathers momentum towards interval & keeps engaged for most of the time. There's lag towards the end, but the shocking, emotional climax hits hard. A must watch for its inspiring core & emotional payoff
ఫిబ్రవరి 14 నా జీవితంలో మర్చిపోలేని రోజు ♥️♥️♥️♥️♥️
నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే నా మెగాస్టార్ @KChiruTweets గారితో మొదటి పిక్చర్(లైఫ్‌టైమ్ మెమొరి) 😍😍😍😍😍
జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ 🙏🙏🙏🙏🙏
Birthday Wishes on Movie Screen :
1. Go to https://t.co/RJeYgcXadv
2. Select City, Movie and Enter Person Name and Wishes.
3. Pay Rs.150. That’s It
Take your Loved Ones to Movie and Surprise them with Wishes. 😀😀
#KRamp Review :
ఈ సినిమా అర్ధం కావాలంటే మినిమం డిగ్రీ చెయ్యక్కర్లేదు...
కథ,స్క్రీన్ ప్లే అని ఆలోచించక్కర్లేదు...
క్రింజ్ అని కంగారు పడక్కర్లేదు...
జస్ట్ వెళ్ళి చూసి నవ్వుకుని వచ్చేయొచ్చు..
ఒకప్పుడు చాలా మాస్ సినిమాలు హిట్ అయ్యాయి కదా...ఇది కూడా ఈ పండగకి వచ్చిన హిలేరియస్ & హ్యూమరస్ మూమెంట్స్ ఉన్న సినిమా...
ఈ రోజుల్లో కలెక్షన్స్ రాబట్టడమే సినిమా విజయం...అలా చూసుకుంటే @Kiran_Abbavaram గట్టిగా కొట్టాడు...
ఈ దీపావళి మళ్ళీ హిట్ కొట్టాడు...
#KRampReview #KRampOnOct18th
#TechglareFollowersGiveAway :
Total 100 Winners will win this GiveAway.😍😍😍
Steps :
🔁 Repost/Quote
❤️ Like
100 Lucky Winners will give Boat Earbuds to Techglare Deals.
Get Set Goooo 🚀🚀🚀
@amazonIN@amazon Yoir delivery team even before calling customer, wrongly update the status and not delivering after two days. Customer care team does not have any clue and constantly telling please wait.
This is happening for my 3rd order. there is no response from anyone.