ఇంటి స్థలాల కోసం అడవులను ధ్వంసం చేసి, సముద్ర నీటితో ముప్పుకు గుర్రయ్యే ప్రాంతం లో ఇళ్లు పట్టాలు ఇచ్చి ఎవ్వరిని ఉద్ధరించడానికి జగన్?
#1YearOfMassDestruction
ఉద్యోగుల తొలగింపు : వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా విధుల్లోంచి తొలగించి వారి పొట్టకొట్టారు. #1YearOfMassDestruction
నిరు పేదల వైద్యానికి ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన 9 వేలకు పైచిలుకు చెక్కులు బౌన్స్ అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు.
#1YearOfMassDestruction
అమ్మఒడి పథకం పేరుతో అమ్మలకి భారీ షాకిచ్చిన జగన్.. కేవలం 35 శాతం మందికి మాత్రమే ఇచ్చి, మిగిలిన 65శాతం మందికి అమ్మబడి షాక్ ఇచ్చినట్లే.. #1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. ప్రతి సంవత్సరం అమ్మవడి ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సింది = 17,550 కోట్లు.. తప్పుడు హామీలతో ఓటర్లను మోసం చేసిన జగన్ రెడ్డి.. #1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. వ్యవసాయ ట్రాక్టర్లుకు రోడ్ టాక్స్, టోల్ టాక్స్ రద్దు చేస్తాం - ప్రతి సంవత్సరం భారం #500 కోట్లు.. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు.
#1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. సహకార డెయిరీకి పాలుపోసే పాడి రైతుకు లీటరుకు రూ.4 సబ్సిడీ - ప్రతి సంవత్సరం భారం #800 కోట్లు. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు.
#1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల బీమా - ప్రభుత్వ భారం #400 కోట్లు. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు.
#1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. ప్రతి నియోజకవర్గములో శీతలీకరణ గిడ్డంగులు. - ప్రభుత్వ భారం #100 కోట్లు. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు. #1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తి సహాయ నిధి ఏర్పాటు..ప్రతి సంవత్సరం భారం #2,000 కోట్లు. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు. #1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. రూ. 3 వేల కోట్ల ధర ల స్థిరీకరణ నిధి ఏర్పాటు.. ప్రతి సంవత్సరం భారం #3,000 కోట్లు. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు. #1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది - ప్రతి సంవత్సరం భారం #2,000 కోట్లు. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు. #1YearOfMassDestruction
అధికారం కోసం ఏమి చెప్పారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం - ప్రతి సంవత్సరం 5 లక్షలు బోర్లు రైతులు వేస్తారు అనుకుందాం. ప్రతి సంవత్సరం భారం #2,000 కోట్లు. ఇచ్చారా? ఇవ్వకుండా రైతులను మోసం చేసాడు. #1YearOfMassDestruction