🚩.🙏 ఈరోజుపెబ్బేరు పట్టణ పురవీధుల లో పద సంచలన కార్యక్రమంలో
స్వయంసేవక్ సంఘ్ . భారతదేశ పునర్ వైభవమే లక్ష్యంగా ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ శత జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది 🙏🏼🚩🕉️
*🚩🙏🏼హిందూ*ఐక్యతను* *చాటుదాం🚩🕉️*
*🚩జైశ్రీరామ్🚩*
*🚩🇮🇳భారత్*మాతాకీ*జై🇮🇳*
సోమవారం మెంటపల్లి గ్రామంలో శ్రీ గణపతి వినాయకుని దగ్గర నా కూతురు కుటుంబ సభ్యులు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులతో పాటు పాల్గొనడం జరిగింది
*వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రాబోయే మూడు నెలలు బీద కుటుంబాలకు ఉచితంగా రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏🏼🕉️💐🚩🙏🏼🇮🇳*
*భగవంతుయాదవ్ వనపర్తి జిల్లా బిజెపి ధార్మిక సెల్ ఎండోమెంట్ కో కన్వీనర్🙏🏼🚩💐🕉️🇮🇳*