మా గులాబీ కార్యకర్తలకు మూడు నిమిషాల సమయమివ్వు రేవంత్..
నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ చేసిన 3,000 అభివృద్ధి పనులేంటో లెక్కలతో సహా చెప్తారు!
కానీ, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ముప్పై రోజులు సమయమిచ్చినా...
మీరు చేసిన ఒక్క అభివృద్ధి పనిని కూడా చూపించలేరు, చెప్పలేరు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS.
రైతు బంధు,
24 గంటల కరెంటు,
టైమ్ కి ఎరువులు..
పడావుబడ్డ భూములకు సైతం నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ ది.
రైతుబంధు, రుణమాఫీ ఎగవెట్టి
కనీసం యూరియా ఇవ్వకుండా
రైతుల చెప్పులరిగేలా గోస పెడుతున్న
నీచపు చరిత్ర రేవంత్ రెడ్డిది.
#CongressFailedTelangana
1969 ఉద్యమంలో రక్త తర్పణం జరిగింది.
తెలంగాణ ప్రాంత పోలీసులైతే ఉద్యమకారుల మీద దయదాక్షిణ్యాలు చూపిస్తారని, అప్పటి కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే క్రూరమైన రెజిమెంట్ అని పేరున్న మలబార్ పోలీసులను రప్పించి, ఉద్యమకారులను చంపించింది.
జై తెలంగాణ నినాదం మొలకెత్తొద్దని చూసింది.
- వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ @TheDeshapathi
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి
వేధిస్తున్న వారిని వదిలిపెట్టం!
పక్కా.. చిట్టి నాయుడికి, ఆయన బృందానికి
సినిమా చూపెట్టే బాధ్యత నాది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
తెలంగాణ చరిత్ర, ఉద్యమం తెలియని అజ్ఞాని...
ఉద్యమాన్ని అవమానించే అవివేకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం!
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 🔥
@TheDeshapathi
నాడు కేసీఆర్ గారి హయాంలో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారే చూసి అబ్బురపడేలా ఉన్న హైదరాబాద్.. నేడు కాంగ్రెస్ 420 పాలనలో కుదేలైంది!
మూసీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ.. నగరంలో శాంతిభద్రతలను గాల్లోకి దీపాల్లా మారుస్తూ వీరు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రెండు నెలలుగా కళ్ళాల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతూ.. చివరకు కళ్లముందే మొలకెత్తిన ధాన్యాన్ని చూసి గుండె పగిలేలా ఏడుస్తున్న ఈ అన్నదాత ఆక్రందన వినే నాథుడే లేడా?
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు, పంట కొనేవాడు అంతకన్నా లేడు అంటూ కన్నీరు మున్నీరవుతున్న తెలంగాణ రైతు గోస గుండెల్ని పిండేస్తోంది.
#CongressFailedTelangana
గత కేసీఆర్ ప్రభుత్వం సాధించిన మరో జల విజయం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు🚨
కుట్రలతో కాంగ్రెస్-బీజేపీలు “పాలమూరు-రంగారెడ్డి” ప్రాజెక్టు పై కోర్టుల్లో కేసులేసినా; జాతీయ హోదా ఇస్తామని మాట తప్పినా 🎥👇, అన్ని అవరోధాలను అధిగమించి స్వల్ప సమయంలో సుసాధ్యం చేసి చూపిన అపర భగీరధుడు కేసీఆర్ గారు‼️
#JaiTelangana✊#JaiKCR @KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty@BRSTechCell
"తెలంగాణ వస్తే ఏం మారింది? ఏం సాధించాం?" అని కొందరు మేధావులు అడుగుతుంటారు కదా, వారి కోసమే ఈ పక్కా వాస్తవాలు మరియు అధికారిక లెక్కల సమాహారం! మన రాష్ట్రంలో వచ్చిన మొట్టమొదటి విప్లవాత్మక మార్పు ఏంటో తెలుసా? మన విద్యుత్ రంగమే! ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం! (1/n)
#TelanganaPowerStory