ఆంధ్రా ప్రజల కోసం నాయకుడు జగనన్న సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గత ఐదేళ్లుగా అందించిన సుపరిపాలన కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రాను అగ్రస్థానంలో నిలిపేందుకు నేను సిద్ధం. మరి మనందరి భవిష్యత్తు కోసం ఓటు వేసేందుకు మీరూ సిద్ధమవ్వండి.
You have seen the governance in the last 5 years and if you think you have benefitted from this governance then vote for that governance which would lead to a brighter future. - CM YS Jagan Mohan Reddy
Hearing positive feedback from all the places about our YSRCP Cader electioneering !!
WE ARE WINNING BIGG !!!
బ్యాలెట్ బద్దలు కొట్టడానికి..!!
సిద్ధమా..!!🔥✊
Good Morning, Andhra Pradesh Voters!
As you head to the polls, notice the transformation at your booth—a government school in your neighbourhood. Thanks to YS Jagan Mohan Reddy's initiatives!
To safeguard the Mana Badi Nadu Nedu Scheme, vote for YSRCP party!
#VoteForFan 🗳️
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగ
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan#GoodGovernance
https://t.co/FTUEibtwjC
పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలి. ఎందుకంటే ఇద ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం.. జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం...
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan#CasteVsClassWar
https://t.co/PuV2hSwSIV