మహేంద్ర సింగ్ ధోని, భారత దేశ ప్రధాని కావాలి అనేది నా కోరిక. #MSDhoni
ఒక 20 ఏళ్ళు ..మన దేశ ప్రధాని గా, భారతదేశ ప్రజలకు సేవ చేయాలని కోరిక.
క్రికెట్ లో నే కాదు.. రాజకీయాల్లో వచ్చి, రాజకీయాల్లో కూడా ఉన్నతమైన నాయకుడి గా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక.