చందమామ లాంటి దాన వెన్నెలో వెన్నెల
ముద్దబంతి మొకము దాన వెన్నెలో వెన్నెల
నీ వాలు జడ వయ్యారం వెన్నెలో వెన్నెల
నా మనసు లాగి పోతుందే వెన్నెలో వెన్నెల
నీ వాలు జడ వయ్యారం నా మనసు లాగి పోతుంధే
భామ సుందరాలో వెన్నెలా
ammo ni soku chusthe
naku dimma tirigipothundhe
Vennalo vennala