@GaneshDerangu14 Naku garvam mariyu madhaga untundhe
Manam endhuku tamil and kannada vaala laaga language ni encourage cheyatledhu ani
mana vaalu kuda edho oka roju mana baasha ki pramukyatha mariyu maryadha istharu ani
Telugu lo rayadaniki prayathnincha
తెలుగు భాషాను అభిమానించే అందరికీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఎవడైనా మాది తెలుగే అంటే ముందు మి రాష్ట్రంలో తెలుగు తల్లి కి విగ్రహం పెట్టీ జై కొట్టి మాట్లాడండి
జై తెలుగు తల్లి 🔥 జై ఆంధ్ర ✊